Asianet News TeluguAsianet News Telugu

అక్టోబర్ 2021 ఆశ్వీయుజమాసంలో ముహూర్తములు

ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.

Best Muhurat in October 2021 month
Author
Hyderabad, First Published Oct 2, 2021, 3:34 PM IST

 

ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.

7  - అక్టోబర్ - 2021  గురువారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశం 
గర్భాదానం 
హోమాలు 

8 -  అక్టోబర్ - 2021 శుక్రవారం

వివాహం
అక్షరాభ్యాసం
ప్రతిష్ట 
అన్నప్రాసన
శుభతాంబూల 
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )

9  - అక్టోబర్ - 2021 శనివారం

అన్నప్రాశన 
పెండ్లి చూపులు 
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వాణిజ్యం 
వివాహం 
గృహప్రవేశం 
గర్భాదానం 
శాంతి హోమాలు 
ఉపనయనములు 
గృహారంభాలకు

10  - అక్టోబర్ - 2021  ఆదివారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశం 
అక్షరాభ్యాసం
అన్నప్రాశన 
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వాణిజ్యం 
అగ్రిమెంట్లు 


11  - అక్టోబర్ - 2021  సోమవారం

పెండ్లి చూపులు 
అన్నప్రాశన

13 - అక్టోబర్ - 2021  బుధవారం

పెండ్లి చూపులు 
అన్నప్రాశన
వాణిజ్యం 
వివాహం
గృహప్రవేశం 
ఇతర సాధారణ కార్యాలకు

14 - అక్టోబర్ - 2021  గురువారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశం 
అక్షరాభ్యాసం
ప్రతిష్టలు 
అక్షరాభ్యాసం
అన్నప్రాశన
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
విద్య, వ్యాపార, వాహన ప్రారంభాదులకు
శంఖుస్థాపన  
బోరింగ్ లు వేయుటకు 

15  - అక్టోబర్ - 2021  శుక్రవారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశం 
అక్షరాభ్యాసం
నిశ్చితార్ధ 
అక్షరాభ్యాసం
అన్నప్రాశన
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
ప్రతిష్టలు
విద్య, వ్యాపార, వాహన ప్రారంభాదులకు
గర్భాదానం 
శాంతి హోమాలు

16  - అక్టోబర్ - 2021  శనివారం

గృహారంభాలకు
గృహప్రవేశం 
అక్షరాభ్యాసం
కేశఖండన 
అన్నప్రాశన
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వివాహం
ప్రతిష్టలు
శుభాదులు 
విద్య, వ్యాపార, వాణిజ్యం 
గర్భాదానం
శాంతి హోమాలు

17  - అక్టోబర్ - 2021  ఆదివారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశం 
అక్షరాభ్యాసం
అన్నప్రాశన
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
ఇతర సాధారణ కార్యాలకు

18 - అక్టోబర్ - 2021  సోమవారం

వివాహం
ఉపనయనం
శుభతాంబూల 
ప్రతిష్టలు
అక్షరాభ్యాసం
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
విద్య, వ్యాపార, వాణిజ్యం
గృహప్రవేశం 
గర్భాదానం
శాంతి హోమాలు

20  - అక్టోబర్ - 2021  బుధవారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశం 
అక్షరాభ్యాసం
ఉపనయనం
అక్షరాభ్యాసం
అన్నప్రాశన
ప్రతిష్టలు
గర్భాదానం
శాంతి హోమాలు

21  - అక్టోబర్ - 2021  గురువారం

వివాహం
ఉపనయనం
అక్షరాభ్యాసం
అన్నప్రాశన
శుభతాంబూల 
ప్రతిష్టలు

23  - అక్టోబర్ - 2021  శనివారం

వివాహం
ఉపనయనం
గృహప్రవేశం 
శాంతి హోమాలు
శుభాదులు 

24 - అక్టోబర్ - 2021  ఆదివారం

పెండ్లిచూపులు 
వాణిజ్యం 
శుభతాంబూల 
వివాహం
గృహప్రవేశం 
శాంతి హోమాలు
శుభాదులు 


25  - అక్టోబర్ - 2021  సోమవారం

వివాహం
ఉపనయనం
శుభాదులు 

27  - అక్టోబర్ - 2021  బుధవారం

ఉపనయనం
అక్షరాభ్యాసం
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
ప్రతిష్టలు
శుభాదులు 
పెండ్లిచూపులు 
వాణిజ్యం
శుభతాంబూల 
గృహప్రవేశం 
శాంతి హోమాలు
గృహారంభాలకు

28  - అక్టోబర్ - 2021  గురువారం

అక్షరాభ్యాసం
అన్నప్రాశన
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
విద్య, వ్యాపార,
ప్రతిష్టలు
గృహప్రవేశం 
శాంతి హోమాలు
ఉపనయనం
గృహారంభాలకు

30  - అక్టోబర్ - 2021  శనివారం

వివాహం
గృహప్రవేశం 
శాంతి హోమాలు

31  - అక్టోబర్ - 2021  ఆదివారం

వివాహం
అక్షరాభ్యాసం
అన్నప్రాశన
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )

ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశం 
శుభతాంబూలాదులకు.  

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151
    
గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

Follow Us:
Download App:
  • android
  • ios