ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.

గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.


2 - ఫిబ్రవరి - 2022 బుధవారం

గృహాప్రవేశాలు 
అక్షరాభ్యాసం 
అన్నప్రాశన 
నిశ్చితార్ధాలు
పెండ్లి చూపులు
గృహాప్రవేశాలు 
ఊయల 
వివాహం 
గర్భాదానం 
శాంతి హోమాదులు 

3 - ఫిబ్రవరి - 2022 గురువారం

వివాహం 
ఉపనయనం 
శుభాదులకు
గృహప్రవేశం 
అక్షరాభ్యాసం 
అన్నప్రాసన 
నిశ్చితార్ధాలు
పెండ్లి చూపులు

4 - ఫిబ్రవరి - 2022 శుక్రవారం

వాణిజ్యం 
ఉపనయనం 
అన్నప్రాసన 
అన్నప్రాసన 
ఇతర సాధారణ కార్యాలు
గృహాప్రవేశాలు
వివాహం 
గర్భాదానం 
శాంతి హోమాదులు 

5 - ఫిబ్రవరి - 2022 శనివారం

గృహాప్రవేశాలు
అక్షరాభ్యాసం
నిశ్చితార్ధాలు
పెండ్లి చూపులు
అన్నప్రాసన 
వివాహం 
ఉపనయనం 
గృహారంభం 
శుభాదులు 
ప్రతిష్టలు 
ఊయల
శాంతి హోమాదులు 

6 - ఫిబ్రవరి - 2022 ఆదివారం

వివాహం 
ఉపనయనం 
గృహారంభం 
గృహాప్రవేశాలు
అన్నప్రాసన 
శుభాదులు 
సాధారణ కార్యాలు
ప్రతిష్టలు 
అక్షరాభ్యాసం
ఊయల
నిశ్చితార్ధాలు

7 - ఫిబ్రవరి - 2022 సోమవారం

వివాహం 
ఉపనయనం 
గృహారంభం 
గృహాప్రవేశాలు
అక్షరాభ్యాసం
శుభాదులు
నిశ్చితార్ధాలు
అన్నప్రాసన
ప్రతిష్టలు
ఊయల
విద్యా వ్యాపార వాహన ప్రారంభం 

10 - ఫిబ్రవరి - 2022 గురువారం

వివాహం 
ఉపనయనం 
గృహారంభం 
గృహాప్రవేశాలు
అక్షరాభ్యాసం
అన్నప్రాసన
శుభాదులు
ఊయల
పెండ్లి చూపులు
ప్రతిష్టలు
నిశ్చితార్ధాలు
గర్భాదానం 


11 - ఫిబ్రవరి - 2022 శుక్రవారం

వివాహం 
ఉపనయనం 
గృహారంభం 
గృహాప్రవేశాలు
అక్షరాభ్యాసం
అన్నప్రాసన
శుభాదులు
నిశ్చితార్ధాలు
పెండ్లి చూపులు
శాంతి హోమాదులు

12 - ఫిబ్రవరి - 2022 శనివారం

పెండ్లి చూపులు
అన్నప్రాసన
వాణిజ్యం 
ఇతర సాధారణ కార్యాలు
క్రయవిక్రయాలు 


13 - ఫిబ్రవరి - 2022 ఆదివారం

పెండ్లి చూపులు
సాధారణ కార్యాలు
అన్నప్రాసన
ఉపనయనం 
అక్షరాభ్యాసం
శుభాదులు
గృహాప్రవేశాలు
వ్యాపార ప్రారంభం 
శాంతి హోమాదులు


14 - ఫిబ్రవరి - 2022 సోమవారం

గృహాప్రవేశాలు
అక్షరాభ్యాసం
అన్నప్రాసన
శుభాదులు
ఉపనయనం 
గృహారంభం 
ప్రతిష్టలు
శుభాదులు
వ్యాపార ప్రారంభం

16 - ఫిబ్రవరి - 2022 బుధవారం

పెండ్లి చూపులు
క్రయవిక్రయాలు 
అన్నప్రాసన
వివాహం 
గృహాప్రవేశాలు
శాంతి హోమాదులు


17 - ఫిబ్రవరి - 2022 గురువారం

వివాహం 
ఉపనయనం 
గృహారంభం
అక్షరాభ్యాసం
అన్నప్రాసన

18 - ఫిబ్రవరి - 2022 శుక్రవారం

పెండ్లి చూపులు
అన్నప్రాసన
వాహన ప్రారంభం
వాణిజ్యం 
వివాహం
గృహాప్రవేశాలు
శాంతి హోమాదులు

* 19 ఫిబ్రవరి 2022 శనివారం నుండి గురుమౌడ్యమి ప్రారంభమై 20 మార్చి వరకు ఉంటుంది. 

* మార్చి 20 ఆదివారం నుండి తిరిగి ముహూర్తాలు ప్రారంభం అవుతాయి .. అప్పటి నుండి మార్చి 28 వరకు మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి, ఆ పైగా శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది తర్వాత కొత్త పంచాంగంలో తిరిగి మూహర్తాలు ప్రారంభం అవుతాయి.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151