Asianet News TeluguAsianet News Telugu

డిసెంబర్ 2021 మార్గశిరమాసంలో ముహూర్తములు

ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.
 

Best Muhurat In December 2021
Author
Hyderabad, First Published Dec 1, 2021, 1:21 PM IST

 

ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.

5  - డిసెంబర్ - 2021  ఆదివారం

వివాహం
అక్షరాభ్యాసం
అన్నప్రాశన 
నిశ్చితార్ధం 
వాణిజ్యం 
వాహన ప్రారంభం 
శుభాదులు 
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
విద్యా వ్యాపార ప్రారంభం 
గృహప్రవేశం 
గర్భాదానం
శాంతి హోమాలు 

6  -  డిసెంబర్ - 2021 సోమవారం

పెండ్లి చూపులు
వాణిజ్యం
అన్నప్రాశన
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వాహన ప్రారంభం 


8  - డిసెంబర్ - 2021 బుధవారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశం
అక్షరాభ్యాసం
పెండ్లి చూపులు 
వాణిజ్యం
అన్నప్రాశన 
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వ్యాపార, వాహన ప్రారంభం
శాంతి హోమాలు

9  - డిసెంబర్ - 2021  బుధవారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
అక్షరాభ్యాసం
అన్నప్రాశన
శుభతాంబూల
ప్రతిష్టా, శుభాదులకు  
నిశ్చితార్ధం 
అగ్రిమెంట్లు 
వాహన ప్రారంభం
గృహప్రవేశం 

10  - డిసెంబర్ - 2021  శుక్రవారం

నిశ్చితార్ధం 
గృహారంభాలకు
గృహప్రవేశం
అక్షరాభ్యాసం
శుభాదులకు  
అన్నప్రాశన 
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
ప్రతిష్టాదులు 


11  - డిసెంబర్ - 2021  శనివారం

ఉపనయనం
అన్నప్రాశన
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )

12  - డిసెంబర్ - 2021  ఆదివారం

గృహారంభాలకు
శుభాదులకు  
గృహప్రవేశం
అక్షరాభ్యాసం
అన్నప్రాశన
వివాహం
ఉపనయనం
శుభతాంబూల 
గర్భాదానం

13  - డిసెంబర్ - 2021  సోమవారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశం 
అక్షరాభ్యాసం
శుభతాంబూల 
అన్నప్రాశన
ప్రతిష్టాదులు 
నిశ్చితార్ధం 

            ***  డిసెంబర్ 16  గురువారం నుండి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. *** 

            ( ఈ రోజు నుండి తెలంగాణ ప్రాంతంలో సంకృన్ని నిలుపుకోవడం అంటారు ) 


17  - డిసెంబర్ - 2021  శుక్రవారం

అన్నప్రాశన 
నిశ్చితార్ధం 
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వివాహం
గృహప్రవేశం 
గర్భాదానం
హోమాదులు

18   - డిసెంబర్ - 2021  శనివారం

వివాహం
అన్నప్రాశన 
ప్రతిష్టాదులు 
పెండ్లి చూపులు 
నిశ్చితార్ధలకు 
వాణిజ్యం 
వాహన ప్రారంభం
గృహప్రవేశం
గర్భాదానం
హోమాదులు
ఉపనయనం
గృహారంభాలకు

19  - డిసెంబర్ - 2021  ఆదివారం

వివాహం
నిశ్చితార్ధలకు
అక్షరాభ్యాసం
శుభతాంబూల 
శుభ చర్చలు 
ప్రతిష్టాదులు 
పెండ్లి చూపులు
వాణిజ్యం
వాహన ప్రారంభం
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )

20  - డిసెంబర్ - 2021  సోమవారం

పెండ్లి చూపులు
క్రయవిక్రయాలకు 
అన్నప్రాశన 
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అక్షరాభ్యాసం
వాణిజ్యం
గృహప్రవేశం
శాంతి హోమాలు 

22   - డిసెంబర్ - 2021  బుధవారం

ఉపనయనం
గృహారంభాలకు
అక్షరాభ్యాసం
శుభాదులు
అన్నప్రాశన
వాణిజ్యం
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
శాంతి హోమాలు

23  - డిసెంబర్ - 2021  గురువారం

అన్నప్రాశన
వాణిజ్యం
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వివాహం
గృహప్రవేశం 
శాంతి హోమాలు

24 - డిసెంబర్ - 2021  శుక్రవారం

వివాహం
అక్షరాభ్యాసం
అన్నప్రాశన
ప్రతిష్టాదులు 
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వ్యాపార, వాహన ప్రారంభం
గృహప్రవేశం
శాంతి హోమాలు

25  - డిసెంబర్ - 2021  శనివారం 

పెండ్లి చూపులు 
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అన్నప్రాశన


26  - డిసెంబర్ - 2021  ఆదివారం

ఉపనయనం
అక్షరాభ్యాసం
అన్నప్రాశన
ప్రతిష్టాదులు 
శుభాదులు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
విద్య,వాణిజ్య, వాహన ప్రారంభాలు 
వివాహం
గృహప్రవేశం
హోమాదులు

27  - డిసెంబర్ - 2021  సోమవారం

ఉపనయనం
ప్రతిష్టాదులు
అక్షరాభ్యాసం
శుభాదులు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
విద్య,వాణిజ్య, వాహన ప్రారంభాలు 

29  - డిసెంబర్ - 2021  బుధవారం

డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
విద్య,వాణిజ్య, వాహన ప్రారంభాలు 
శుభాదులు
వివాహం
గృహప్రవేశం
హోమాదులు


* గమనిక :- 

* జనవరి 4  నుండి 14 జనవరి వరకు శుక్రమౌడ్యమి ఉన్నది. పుష్యమాసంలో శుభముహూర్తాలు లేవు. 

* మాఘమాసంలో 2 ఫిబ్రవరి 2022 బుధవారం నుండి శుభముహూర్తాలు ప్రారంభం అవుతాయి. 

* ఈ డిసెంబర్ 4 వ తేదీ కార్తీక అమావాస్య శనివారం వృశ్చికరాశిలో ఏర్పడే కేతుగ్రస్త సూర్యగ్రహణం మన భారతదేశానికి వర్తించదు.  గ్రహణ సూతక నియమాలు, పట్టువిడుపు స్నానాలు మొదలగు ఎలాంటి నియమ నిబంధనలు లేవు. 

* గర్భిణీ స్త్రీలు ఎలాంటి భయాందోళనలు చెందవద్దు. వదంతులను నమ్మకండి. ధ్యానం లేక దైవనామ స్మరణతో ఉండండి చాలు శుభాలు కల్గుతాయి.  

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151
    
గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

Follow Us:
Download App:
  • android
  • ios