ఫార్మింగ్ టన్ యూనివర్సిటీ కేసులో మరికొంత మంది తెలుగువారికి అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. టెక్సాస్ స్టేట్ లోని సెయింట్ ఆస్టిన్ ప్రాంతంలో పోలీసులు తనిఖీ నిర్వహించి అక్రమ మార్గంలో దేశంలోకి ప్రవేశించిన 10మంది తెలుగువాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన  ఓ గర్భిణి మహిళతో పాటు ఆమె భర్త కూడా వున్నారు. 

అయితే  యూఎస్ పోలీసులు గర్భవతిని  షరతులతో విడుదల చేశారు. ఆమెకు జియో ట్యాగ్ వేసి విడుదల చేసినట్లు అమెరికా పోలీసులు తెలిపారు. ఇలా పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. 

సంబంధిత వార్తలు

యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్: తెలుగువారిని ట్రాప్ చేశారిలా..?

ఫేక్ యూనివర్సిటీ కలకలం: తెలుగువారి కోసం రంగంలోకి తానా

అమెరికా ఫేక్ వర్సిటీ వలలో తెలుగు విద్యార్థులు: మోసగాళ్లలో 8 మంది తెలుగువాళ్లు వీరే