ఆకతాయిని నడిరోడ్డులో చితకబాదిన యువతి (వీడియో)

First Published 21, Jul 2018, 10:36 AM IST
Woman thrashes molester in West Delhi, video goes viral
Highlights

కామాంధుల ఆగడాలను అరికట్టేందుకు చాలా చట్టాలు, షీటీంలు వచ్చిన వారి ఆగడాలు మాత్రం తగ్గడంలేదు. నిన్న వెస్ట్ ఢిల్లీ లో ఒక ఆకతాయి రోడ్డు మీద వెళ్లున్న అమ్మయితో అనుచితంగా ప్రవర్తించాడు. 

కామాంధుల ఆగడాలను అరికట్టేందుకు చాలా చట్టాలు, షీటీంలు వచ్చిన వారి ఆగడాలు మాత్రం తగ్గడంలేదు. నిన్న వెస్ట్ ఢిల్లీ లో ఒక ఆకతాయి రోడ్డు మీద వెళ్లున్న అమ్మయితో అనుచితంగా ప్రవర్తించాడు. అంతే, అతడిని అక్కడే ఆపి చితకబాదింది. ఆ ఆకతాయి తప్పు అయిపోయింది అని బతిమిలాడిన వదల్లేదు. ఈ గొడవను అక్కడే ఉన్న ఒక యువకుడు తన ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఆ అమ్మాయి ధైర్యంగా ఎదుర్కన్న తీరును చూసి నెట్టిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

                                                                       

                                        https://www.mynation.com/news/woman-thrashes-molester-in-west-delhi-video-goes-viral-pc5vm3

 

loader