తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న తరహలోనే మరో పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. గతంలో కూడ ఇదే తరహాలో రైతులకు పెట్టుబడి పథకాన్ని కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న తరహలోనే మరో పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. గతంలో కూడ ఇదే తరహాలో రైతులకు పెట్టుబడి పథకాన్ని కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
also read:కేంద్ర బడ్జెట్ 2020-21: వైద్య రంగానికి పెద్దపీట, కరోనా వ్యాక్సిన్ కు రూ. 35 వేల కోట్లు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని పథకాలను కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న పథకాల నమూనాలోనే ఈ తరహా పథకాలు ఉంటున్నాయి.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ లక్ష్మి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం తరహలోనే ఈ పథకం ఉండనుంది.పేద కుటుంబాలకు చెందిన వారి పిల్లల వివాహాలకు ఆర్ధిక సహాయం అందించే అవకాశం ఉంది. ఈ పథకం గైడ్‌లైన్స్ ను కేంద్రం త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.
