Asianet News Telugu

కేంద్ర కేబినెట్ విస్తరణ: మంత్రులకు శాఖల కేటాయింపు.. అమిత్ షాకు సహకార, కిషన్ రెడ్డికి పర్యాటకం

కేంద్ర కేబినెట్ విస్తరణ పూర్తయ్యింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులకు ప్రధాని మోడీ శాఖలను కేటాయించారు. పరిపాలనా అనుభవం, సమర్థతలకు అనుగుణంగా ప్రధాని శాఖలను కట్టబెట్టారు.
 

union Cabinet Reshuffle : Portfolios for new ministers ksp
Author
New Delhi, First Published Jul 7, 2021, 9:52 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కేంద్ర కేబినెట్ విస్తరణ పూర్తయ్యింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులకు ప్రధాని మోడీ శాఖలను కేటాయించారు. పరిపాలనా అనుభవం, సమర్థతలకు అనుగుణంగా ప్రధాని శాఖలను కట్టబెట్టారు.

మంత్రులు- శాఖలు:

అమిత్ షా - హోం, సహకార శాఖ
మన్‌సూఖ్ మాండవీయ - ఆరోగ్య, రసాయనాలు, ఎరువుల శాఖ
స్మతీ ఇరానీ -మహిళా, శిశు సంక్షేమ శాఖ
పీయూష్ గోయల్ - చేనేత, జౌళి, పరిశ్రమలు, ప్రజా పంపిణీ
అశ్వినీ వైష్ణవ్ - రైల్వే, ఐటీ , కమ్యూనికేషన్లు
ధర్మేంద్ర ప్రదాన్ -  విద్యా, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ
జ్యోతిరాదిత్య సింధియా - సివిల్ ఏవియేషన్
హర్‌దీప్ సింగ్ పూరి -  అర్బన్ డెవలప్‌మెంట్, పెట్రోలియం, గృహ నిర్మాణ శాఖ
పురుషోత్తం రూపాల -  పాడి, మత్య్సశాఖ
అనురాగ్ ఠాకూర్ - క్రీడలు, యువజన సర్వీసులు, ప్రసార శాఖ
గిరిరాజ్ సింగ్ -  రూరల్ డెవలప్‌మెంట్
పశుపతి పరాస్ -  ఫుడ్ ప్రాసెసింగ్
మీనాక్షి లేఖి - విదేశీ వ్యవహారాలు
భూపేంద్ర యాదవ్ -  కార్మిక, పర్యావరణ, అటవీ శాఖ
కిరణ్ రిజిజు -  సాంస్కృతిక పర్యాటక శాఖ
శర్వానంద సోనోవాల్ - షిప్పింగ్, ఆయుష్
రాజ్‌నాథ్ సింగ్  - రక్షణ శాఖ
నితిన్ గడ్కరీ  - జాతీయ రహదారులు, రవాణా శాఖ
నిర్మలా సీతారామన్  - ఫైనాన్స్, కార్పోరేశ్ వ్యవహారాలు
నరేంద్ర సింగ్ తోమర్  - వ్యవసాయం
అర్జున్ ముండా  - గిరిజన వ్యవహారాలు
ప్రహ్లాద్ జోషి  - పార్లమెంటరీ వ్యవహారాలు, గనులు, బొగ్గు
నారాయణ్ రాణే  -  సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు
ముక్తార్ అబ్బాస్ నఖ్వీ  -  మైనారిటీ వ్యవహారాలు
వీరేంద్ర కుమార్  -  సామాజిక న్యాయం, సాధికారత
రామచంద్ర ప్రసాద్ సింగ్  - ఉక్కు
గజేంద్ర సింగ్ షెకావత్  - జల్ శక్తి
రాజ్ కుమార్ సింగ్  - విద్యుత్, ఇంధన వనరులు
డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే  - భారీ పరిశ్రమలు
కిషన్ రెడ్డి  - సాంస్కృతిక, టూరిజం, ఈశాన్య భారత వ్యవహారాలు
రావ్ ఇంద్రజిత్ సింగ్  - స్టాటిస్టిక్, ప్రోగ్రామ్ ప్లానింగ్ (స్వతంత్ర), కార్పోరేట్ వ్యవహారాలు (సహాయ)
డాక్టర్ జితేంద్ర సింగ్  - శాస్త్ర, సాంకేతిక (స్వతంత్ర), భూ భౌతిక (స్వతంత్ర), ప్రధాన మంత్రి కార్యాలయ వ్యవహారాలు, పెన్షన్, అణుశక్తి, అంతరిక్షం


శ్రీపాద యశోనాయక్  - ఓడరేవులు, షిప్పింగ్, పర్యాటక (సహాయ)
ఫగ్గాన్ సింగ్ కులస్తే  - ఉక్కు, గ్రామీణాభివృద్ధి (సహాయ)
అశ్వినీ కుమార్ చౌబే  - కన్జ్యూమర్ ఎఫైర్స్, ప్రజా పంపిణీ, పర్యావరణ, వాతావరణ (సహాయ)
అర్జున్ రామ్ మేఘవాల్  - పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక (సహాయ)
జనరల్ వీకే సింగ్  - రహదారులు, రవాణా, సివిల్ ఏవియేషన్ (సహాయ)
కృషణ్ పాల్  -  విద్యుత్, భారీ పరిశ్రమలు (సహాయ)
రావ్ సాహెబ్ దాదారావ్  - రైల్వే, బొగ్గు, గనులు (సహాయ)
రామ్‌దాస్ అథవాలే  - సామాజిక న్యాయం, సాధికారత (సహాయ)
సాధ్వి నిరంజన్ జ్యోతి  - కన్జ్యూమర్ ఎఫైర్స్, ప్రజా పంపిణీ, గ్రామీణాభివృద్ధి (సహాయ)
సంజీవ్ కుమార్  - పాడి, పశుసంవర్థక, డైరీలు (సహాయ)
నిత్యానంద రాయ్  - హోంశాఖ (సహాయ)
పంకజ్ చౌదరి  - ఫైనాన్స్ (సహాయ)
అనుప్రియ సింగ్ పటేల్  - కామర్స్, ఇండస్ట్రీ (సహాయ)
ఎస్‌పీ సింగ్ భగేల్  - న్యాయ శాఖ (సహాయ)
రాజీవ్ చంద్రశేఖర్  - స్కిల్ డెవలప్‌మెంట్, ఐటీ (సహాయ)
శోభా కరంద్లాజే  - వ్యవసాయ (సహాయ)
ప్రతాప్ సింగ్ వర్మ  - సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు (సహాయ)
దర్శన విక్రమ్ జర్దోశ్  - టెక్స్‌టైల్స్, రైల్వే (సహాయ)
వీ మురళీధరన్  - విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు (సహాయ)
సోమ్ ప్రకాశ్  - కామర్స్, ఇండస్ట్రీ (సహాయ)
రేణుకా సింగ్  - గిరిజన వ్యవహారాలు (సహాయ)
రామేశ్వర్ తేలి  - పెట్రోలియం, సహాజ వాయువులు, కార్మిక,  ఉపాధి కల్పన (సహాయ)
కైలాష్ చౌదరి  - వ్యవసాయం (సహాయ)
అన్నపూర్ణా దేవి  - విద్యాశాఖ (సహాయ)
నారాయణ స్వామి  - సామాజిక న్యాయం, సాధికారత ( సహాయ)
కౌశల్ కిశోర్  - హౌసింగ్, పట్టణ  వ్యవహారాలు
అజయ్ భట్  - రక్షణ, పర్యాటక (సహాయ)
బీఎల్ వర్మ  - ఈశాన్య భారత వ్యవహారాలు, సహకార (సహాయ)
అజయ్ కుమార్  - హోంశాఖ (సహాయ)
దేవ్ సిన్హ్ చౌహాన్  - కమ్యూనికేషన్లు (సహాయ)
భగవంత్ ఖుబా  - ఇంధన వనరులు, రసాయన, ఎరువులు (సహాయ)
కపిల్ మోరేశ్వర్ పాటిల్  - పంచాయతీ రాజ్ (సహాయ)
సుశ్రీ ప్రతీమా భూమక్  - సామాజిక న్యాయం, సాధికారత (సహాయ)
సుభాష్ సర్కార్  - విద్యా శాఖ (సహాయ)
భగవత్ కిషన్ రావు కరాడ్  - ఆర్ధిక శాఖ (సహాయ)
రాజ్ కుమార్ రంజన్ సింగ్  - విదేశీ వ్యవహారాలు (సహాయ)
భారతి పర్విన్ పవార్  - ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ (సహాయ)
భిశ్వేశ్వర్ టూడు  - గిరిజన వ్యవహారాలు, జల్ శక్తి (సహాయ)
శంతను ఠాకూర్  - షిప్పింగ్, జలరవాణా (సహాయ)
ముంజపార మహేంద్ర భాయ్  - స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ఆయుష్ (సహాయ)
జాన్ బర్లా  - మైనారిటీ వ్యవహారాలు (సహాయ)
ఎల్ మురుగన్  - పాడి, పశుసంవర్థక, డైరీ, ఐటీ (సహాయ)
నితిశ్ ప్రామాణిక్  - హోంశాఖ, యువజన వ్యవహారాలు, క్రీడలు (సహాయ)

Follow Us:
Download App:
  • android
  • ios