సరదా కోసం బీచ్ వెళ్లి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు  విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నలుగురు విద్యార్థులు చెన్నై బీచ్ లో ఆడుకోవాడనికి వెళ్లి గల్లంతయ్యారు.చెన్నై బీచ్‌లో కృష్ణా జిల్లా నందిగామ మండలం అడవిరావులపాడు విద్యార్థి గల్లంతు అయ్యాడు. సూర గోపిచంద్ చెన్నై మెరీనా బీచ్‌లో సెల్ఫీలు తీసుకుంటూ గోపి సహా ముగ్గురు గల్లంతయ్యారు. తల్లిదండ్రులకు తమిళనాడు పోలీసులు సమాచారం అందించారు. బీటెక్ చదువు కోసం గోపి సహా నలుగురు స్నేహితులు ఈనెల 8వ తేదీన చెన్నైకి వెళ్లారు. 5గురు విద్యార్థుల్లో ముగ్గురు గల్లంతయ్యారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.