Asianet News TeluguAsianet News Telugu

అమిత్‌షాకు హోం, ఆయన వద్ద కిషన్ రెడ్డి: మోడీ మంత్రుల శాఖలివే

తన మంత్రి వర్గ సహచరులకు ప్రధానమంత్రి మోడీ శాఖలను కేటాయించారు. శుక్రవారం నాడు మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గురువారం నాడు మోడీ సహా ఆయన మంత్రివర్గ సభ్యులతో రాష్ట్రపతి కోవింద్ ప్రమాణస్వీకారం చేయించిన విషయం తెలిసిందే.
 

Portfolios out, Amit Shah gets home ministry, Rajnath new defence minister
Author
New Delhi, First Published May 31, 2019, 1:04 PM IST

న్యూఢిల్లీ: తన మంత్రి వర్గ సహచరులకు ప్రధానమంత్రి మోడీ శాఖలను కేటాయించారు. శుక్రవారం నాడు మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గురువారం నాడు మోడీ సహా ఆయన మంత్రివర్గ సభ్యులతో రాష్ట్రపతి కోవింద్ ప్రమాణస్వీకారం చేయించిన విషయం తెలిసిందే.

మంత్రులకు కేటాయంచిన శాఖలు

 

అమిత్‌షా- హోం మంత్రి

రాజ్‌నాథ్ సింగ్- రక్షణశాఖ
నితిన్ గడ్కరీ- రోడ్డు రవాణా
నిర్మల సీతారామన్- ఆర్ధిక శాఖ 

సదానంద గౌడ- ఎరువులు రసాయనశాఖ 
రాం విలాస్ పాశ్వాన్- వినియోగదారులు,ఆహార పంపిణీ శాఖలు
రవిశంకర్ ప్రసాద్- న్యాయశాఖ,ఐటి

హరిసిమ్రాత్ కౌర్ బాదల్- ఫుడ్ ప్రాసెసింగ్.

నరేంద్ర సింగ్ తోమర్- వ్యవసాయ శాఖ,

తామర్ చంద్  గెహ్లాట్- సామాజిక న్యాయం

సుబ్రమణ్యం జయశంకర్- విదేశీ వ్యవహరాల శాఖ

రమేష్ పొక్రియాల్ నిశాంక్- మానవ వనరుల అభివృద్ది శాఖ

అర్జున్ ముండా- గిరిజన వ్యవహరాల శాఖ

స్మృతి ఇరానీ- స్త్రీ, శిశు సంక్షేమ శాఖ

హర్షవర్ధన్-వైద్య, ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ

ప్రకాష్ జవదేకర్- పర్యావరణ శాఖ

పీయూష్ గోయల్- రైల్వే శాఖ

ధర్మేంద్ర ప్రదాన్- పెట్రోలియం, సహజవనరుల శాఖ

ముక్తార్ అబ్బాస్ నక్వీ- మైనార్టీ సంక్షేమ శాఖ

ప్రహ్లాద్ జోషీ-పార్లమెంటరీ వ్యవహరాలు,బొగ్గు, మైన్స్

మహేంద్రనాథ్ పాండే- స్కిల్ డెవలప్ మెంట్

అరవింద్ గణపతి సావంత్- భారీ పరిశ్రమలు

గిరిరాజ్ సింగ్- పశు సంవర్థక శాఖ

గజేంద్రసింగ్ షేకావత్- జల్ శక్తి


ఇండిపెండెంట్ హోదా కలిగిన మంత్రులు

సంతోష్ కుమార్ గంగ్వార్- కార్మిక శాఖ
రావు ఇంద్రజిత్ సింగ్- ప్లానింగ్
శ్రీపాద్ యశో నాయక్- ఆయుర్వేద, యోగా నేచురోపతి, యునానీ
డాక్టర్ జితేంద్ర సింగ్ -  నార్త్ ఈస్ట్రన్ రీజియన్ డెవలప్ మెంట్ 
కిరణ్ రిజుజు- యూత్, స్పోర్ట్స్
ప్రహ్లాద్ సింగ్ పాటిల్- కల్చరల్, టూరిజం
రాజ్‌కుమార్ సింగ్- విద్యుత్ శాఖ
హర్‌దీప్ సింగ్- హౌజింగ్, గృహ నిర్మాణ శాఖ
మనుష్క్ఎల్. మాండవియా-  షిప్పింగ్

స్టేట్ మినిస్టర్స్

ఫగ్గాన్ సింగ్ కులస్తే - స్టీల్ శాఖ
ఆశ్విని కుమార్ చౌబే- హెల్త్ , కుటుంబ సంక్షేమం
అర్జున్ రామ్ మేఘవాల్-  పార్లమెంటరీ వ్యవహరాల  శాఖ
వీకే సింగ్-  రోడ్డు, రవాణ, హైవే
కృష్ణపాల్-  సోషల్ జస్టిస్, సాధికారిత
ధన్వే రావ్ సాహెబ్ దాదారావు-  వినియోగదారులు, ఫుడ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్
జి.కిషన్ రెడ్డి - హోంశాఖ 
పరుషోత్తం రూపాలా- వ్యవసాయ, రైతుల సంక్షేమం
రాందాస్ అథవాలా- సోషల్ జస్టిస్
సాధ్వీ నిరంజన్ జ్యోతి- రూరల్ డెవలప్‌మెంట్
బాబుల్ సుప్రియో- పర్యావరణ, అటవీ

సంజీవ్ కుమార్ బాల్యన్- పశుసంవర్ధక శాఖ
ధోత్రే సంజయ్ శ్యామ్ రావు- మానవవనరుల శాఖ
అనురాగ్ సింగ్ ఠాకూర్- ఫైనాన్స్
అంగాడి సురేష్ చెన్నబసప్ప-  రైల్వేశాఖ
నిత్యానంద్ రాయ్- హోం శాఖ
రత్తాన్ లాల్ కటారియా- జల్ శక్తి
వి. మురళీధరన్- విదేశీ వ్యవహరాలశాఖ
రేణుకా సింగ్-  గిరిజన వ్యవహారాల
సోమ్ ప్రకాష్- కామర్స్, ఇండస్ట్రీ
రామేశ్వర్ తేలి- ఫుడ్ ప్రాసెసింగ్
ప్రతాప్ చంద్ర సరంగి- పశు సంవర్ధక శాఖ
కైలాష్ చౌదురి- వ్యవసాయ, రైతు సంక్షేమం
సుశ్రీ దుభశ్రీ చౌదురి- స్త్రీ, శిశు సంక్షేమ శాఖ

Follow Us:
Download App:
  • android
  • ios