న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ రెండో దఫా ప్రధానమంత్రిగా గురువారం నాడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త ముఖాలకు మోడీ తన కేబినెట్‌లో చోటు కల్పించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు కూడ మోడీ కేబినెట్‌లో చోటు దక్కనుంది.  తెలంగాణ నుండి కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కింది.

మోడీ కేబినెట్‌లో చోటు వీరికే

అమిత్ షా
రవిశంకర్ ప్రసాద్
పీయూష్ గోయల్
స్మృతి ఇరానీ
నిర్మలా సీతారామన్
కిరణ్ రిజిజూ
సుష్మా స్వరాజ్
రాజ్‌నాథ్ సింగ్
నితిన్ గడ్కరీ
డి.హర్షవర్ధన్
ఎస్.జయశంకర్
కృష్ణన్ పాల్ గుజ్రార్
శ్రిపాద్ నాయక్
నరేంద్ర సింగ్ తోమర్
సురేష్ ప్రభు
రావు ఇంద్రజిత్ సింగ్
వీకే సింగ్
అర్జున్ రామ్ మేఘావాల్
రామ్ విలాస్ పాశ్వాన్
హర్‌సిమ్రాత్ కౌర్ రిటా
డీవీ సదానంద గౌడ
బాబుల్‌ సుప్రియో
ప్రకాష్ జవదేకర్
రాందాస్ అవథాలే
జితేందర్ సింగ్
నిరంజన్ జ్యోతి
పరుశుతామ్ రూపాలా
థావర్ చాంద్ గెహ్లాట్
రతన్ లాల్ కటరలా
రమేష్ పొఖ్రియాల్ నిషాంక్
ఆర్‌సీపీ సింగ్
జి. కిషన్ రెడ్డి
సురేష్ అంగాడ్
ఎ.రవీంద్రనాథ్
కైలాష్ చౌదరీ
ప్రహ్లాద్ జోషి
సోమ్ ప్రకాష్
రామేశ్వర్ టెలి
సుబ్రాత్ పాట్నాక్
దేబోశ్రీ చౌదరి
రిటా బహుగుణ జోషీ