భారత నౌకాదళం శనివారం లాంగ్ రేంజ్ వెర్షన్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ మేరకు భారత నౌకాదళం అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో వివరాలు పోస్ట్ చేసింది.
భారత నౌకాదళం (indian navy) శనివారం లాంగ్ రేంజ్ వెర్షన్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి (BrahMos cruise missile)ని విజయవంతంగా పరీక్షించింది. ఈ మేరకు భారత నౌకాదళం అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో వివరాలు పోస్ట్ చేసింది. ‘‘అధునాతన వెర్షన్ బ్రహ్మోస్ క్షిపణి లాంగ్ రేంజ్ ప్రెసిషన్ స్ట్రైక్ సామర్ధ్యం విజయవంతంగా ప్రయోగించిబడింది. టార్గెట్ పిన్ పాయింట్ ధ్వంసం చేయడం ద్వారా పోరాటాన్ని, ఫ్రంట్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల మిషన్ సంసిద్ధతను ప్రదర్శించింది. ఇది ఆత్మనిర్భర్ భారత్‌కు మరో షాట్ ’’ అని ట్వీట్ చేసింది. <!--
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
Scroll to load tweet…
