Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు హెచ్ఎస్ దొరెస్వామి కన్నుమూత

కర్ణాటకకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు , సామాజిక కార్యకర్త హెచ్ ఎస్ దొరెస్వామి బుధవారం బెంగళూరులో కన్నుమూశారు. ఆయన వయసు 104 సంవత్సరాలు. కొద్దిరోజుల క్రితం కోవిడ్ బారినపడిన ఆయన .. నగరంలోని జయదేవ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు

Freedom fighter HS Doreswamy passes away ksp
Author
Bangalore, First Published May 26, 2021, 3:14 PM IST

కర్ణాటకకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు , సామాజిక కార్యకర్త హెచ్ ఎస్ దొరెస్వామి బుధవారం బెంగళూరులో కన్నుమూశారు. ఆయన వయసు 104 సంవత్సరాలు. కొద్దిరోజుల క్రితం కోవిడ్ బారినపడిన ఆయన .. నగరంలోని జయదేవ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు 104 ఏళ్ల వయసులోనూ కరోనాపై విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దొరెస్వామి మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios