దేశంలో ప్రస్తుతం 4,08,212 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 51,18,210మందికి వ్యాక్సిన్ అందించారు
దేశంలో కొత్తగా 39,742 కరోనా కేసులు నమోదు చేశారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 533మంది మృతి చెందారు. దేశంలో గడిచిన 24 గంటల్లో 39,972మంది డిశ్చార్జ్ అయ్యారు.
Add Asianetnews Telugu as a Preferred Source

ఇప్పటివరకు మొత్తంగా 4,20,551మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 4,08,212 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 51,18,210మందికి వ్యాక్సిన్ అందించారు. దేశంలో ఇప్పటివరకు 43.31 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశారు.
