అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పశ్చిమ బెంగాల్‌లో హింస చెలరేగుతోంది. బీజేపీ- తృణమూల్ కాంగ్రెస్  కార్యకర్తలు ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్ల దాడికి దిగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

బీజేపీ కార్యకర్తలు, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి దిగడంతో.. పరస్పరం ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.