ఢిల్లీ:మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మృతిపట్ల రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్, భారత ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు.

ఢిల్లీ:మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మృతిపట్ల రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్, భారత ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. అటల్ జీ ఆత్మకు శాంతికలగాలని కోరారు. దేశానికి అటల్ బిహారీ వాజ్ పేయి చేసిన సేవలను కొనియాడారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వీరితో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, బీజేపీ సీనియర్ నేతలు తమ సంతాపం వ్యక్తం చేశారు