లోక్‌సభ ఎన్నికలపై టైమ్స్ నిర్వహించిన సర్వేలో ఎన్డీఏ కూటమికే ఆధిక్యతను కట్టబెట్టింది. మోడీయే మరోసారి ప్రధాని పదవిని అందుకంటారని సర్వేలో తెలిపింది. 

ఎన్డీఏ-306
యూపీఏ- 132
ఇతరులు- 104

దేశంలోని 542 స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. చివరి విడత పోలింగ్ ఆదివారం ముగిసింది. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెలువడనున్నాయి