లోక్‌సభ ఎన్నికలపై రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే ఎన్డీఏ కూటమికి పట్టం కట్టింది. హిందీ రాష్ట్రాలు, తూర్పు, ఈశాన్య భారతాల్లో బీజేపీ బాగా పుంజుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రాల వారీగా సర్వే వివరాలను చూస్తే:

ఉత్తరప్రదేశ్:

ఎన్డీఏ: 38
యూపీఏ: 2
ఎంజీబీ: 40

ఆంధ్రప్రదేశ్: 

ఎన్‌డీఏ: 0
యూపీఏ: 0
వైఎస్సార్‌సీపీ: 11
టీడీపీ: 14

రాజస్థాన్: 

ఎన్డీఏ: 22
యూపీఏ: 3
ఇతరులు: 0

అస్సాం: 

బీజేపీ:7
కాంగ్రెస్: 5
బీపీఎఫ్: 1

ఛత్తీస్‌గఢ్:

ఎన్డీఏ: 6
యూపీఏ: 5
ఇతరులు: 0

హర్యానా:

ఎన్డీఏ: 9
యూపీఏ: 1
ఐఎన్ఎల్డీ: 0

ఢిల్లీ: 

ఎన్డీఏ: 7
యూపీఏ: 0
ఆప్: 0

పశ్చిమ బెంగాల్:

ఎన్డీఏ: 11
యూపీఏ: 2
టీఎంసీ: 29
సీపీఎం: 0

ఉత్తరాఖండ్:

ఎన్డీఏ: 5
యూపీఏ: 0
ఇతరులు: 0

మహారాష్ట్ర:

ఎన్డీఏ: 34
యూపీఏ:14
ఇతరులు: 0

మణిపూర్:

ఎన్డీఏ: 2
యూపీఏ: 0
     
జమ్మూకశ్మీర్:

ఎన్డీఏ: 3
యూపీఏ: 3
పీడీపీ: 0

మధ్యప్రదేశ్:

ఎన్డీఏ: 24
యూపీఏ: 5

మిజోరం:

ఎన్డీఏ: 0
యూపీఏ: 1
ఎంఎన్ఎఫ్:0

అరుణాచల్ ప్రదేశ్:

ఎన్డీఏ: 2
యూపీఏ: 0
ఇతరులు: 0

త్రిపుర:

ఎన్డీఏ: 2
యూపీఏ:0
సీపీఎం: 0

సిక్కిం: 

ఎన్డీఏ: 1
యూపీఏ: 0
ఇతరులు: 0