లోక్‌సభ ఎన్నికలపై రిపబ్లిక్ టీవీ నిర్వహించిన సర్వేలో ఎన్డీఏ కూటమికే ఆధిక్యతను కట్టబెట్టింది. మోడీయే మరోసారి ప్రధాని పదవిని అందుకంటారని సర్వేలో తెలిపింది. 

లోక్‌సభ ఎన్నికలపై రిపబ్లిక్ టీవీ నిర్వహించిన సర్వేలో ఎన్డీఏ కూటమికే ఆధిక్యతను కట్టబెట్టింది. మోడీయే మరోసారి ప్రధాని పదవిని అందుకంటారని సర్వేలో తెలిపింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దేశంలోని 542 స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. చివరి విడత పోలింగ్ ఆదివారం ముగిసింది. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెలువడనున్నాయి

ఎన్డీఏ- 287
యూపీఏ- 128
ఇతరులు- 127