లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకే న్యూస్ 18 ఐపీఎస్ఓఎస్ సర్వే ఆధిక్యతను కట్టబెట్టింది. జగన్ పార్టీ 13 నుంచి 14 స్థానాలను గెలుచుకుని జాతీయ స్థాయిలో కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉంటాయని తెలిపింది.     
 

ఆంధ్రప్రదేశ్:

వైఎస్సార్ కాంగ్రెస్: 13-14
టీడీపీ: 10-12
బీజేపీ: 0-1
కాంగ్రెస్: 0
 
తెలంగాణ:

టీఆర్ఎస్: 12-14
కాంగ్రెస్: 1-2
బీజేపీ: 1-2
ఎంఐఎం: 1

మధ్యప్రదేశ్:

బీజేపీ: 24-27
కాంగ్రెస్: 2-4

హర్యానా:

బీజేపీ: 6-8
కాంగ్రెస్: 2-4

ఢిల్లీ:

బీజేపీ: 6-7
కాంగ్రెస్: 0-1
ఆప్: 0

పశ్చిమ బెంగాల్:

తృణమూల్ కాంగ్రెస్: 36-38
బీజేపీ: 3-5
కాంగ్రెస్: 0-1

ఉత్తరప్రదేశ్:

ఎన్డీఏ: 50-54
యూపీఏ: 02
ఎస్పీ+బీఎస్పీ: 11-15

బీహార్:

ఎన్డీఏ: 27-30
యూపీఏ: 2-4