లోక్‌సభ ఎన్నికలపై ఎన్డీటీ నిర్వహించిన సర్వేలో ఎన్డీఏ పట్టం కట్టారు. ప్రధానిగా మోడీ రెండో సారి బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకే ఎన్డీటీవీ సర్వే ఆధిక్యతను కట్టబెట్టింది. జగన్ పార్టీ 14 స్థానాలను గెలుచుకుని జాతీయ స్థాయిలో కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉంటాయని తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్ : 

తెలుగుదేశం పార్టీ: 10
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ: 14
కాంగ్రెస్: 01

ఇక మిగిలిన రాష్ట్రాల విషయానికొస్తే:

గుజరాత్: 

బీజేపీ: 24
కాంగ్రెస్: 2
ఇతరులు: 0

రాజస్థాన్:

బీజేపీ+ఆర్ఎల్‌పీ: 22
కాంగ్రెస్: 3
ఇతరులు: 0

అస్సాం:

బీజేపీ+ఏజీపీ: 9
కాంగ్రెస్: 4
ఇతరులు: 1

పంజాబ్:

ఏకే+బీజేపీ: 3
కాంగ్రెస్: 9
ఆప్: 0

ఛత్తీస్‌గఢ్:

బీజేపీ: 7
కాంగ్రెస్: 4
బీఎస్పీ: 0

హర్యానా:

బీజేపీ: 8
ఐఎన్ఎల్డీ: 0
కాంగ్రెస్: 1

ఢిల్లీ:

బీజేపీ: 6
ఆప్: 0
కాంగ్రెస్: 1

బీహార్:

బీజేపీ+జేడీయూ: 31
ఆర్జేడీ+కాంగ్రెస్: 8
ఇతరులు: 1

ఉత్తరప్రదేశ్:

బీజేపీ+ఏడీ: 44
బీఎస్పీ+ఎస్పీ: 33
కాంగ్రెస్+ఆప్: 2

మహారాష్ట్ర:

బీజేపీ+శివసేన: 36
కాంగ్రెస్+ఎన్సీపీ: 11
ఇతరులు: 1

పశ్చిమ బెంగాల్:

తృణమూల్ కాంగ్రెస్: 24
కాంగ్రెస్: 2
బీజేపీ: 14

మధ్యప్రదేశ్:

బీజేపీ: 23
బీఎస్పీ+ఎస్పీ: 0
కాంగ్రెస్: 6

తెలంగాణ:

టీఆర్ఎస్: 12
కాంగ్రెస్: 2
బీజేపీ: 1

జార్ఖండ్:

బీజేపీ+ఏజేఎస్‌యూ: 8
కాంగ్రెస్+జేఎంఎం: 5
ఇతరులు: 1

తమిళనాడు:

అన్నాడీఎంకే+బీజేపీ: 11
డీఎంకే+కాంగ్రెస్: 26
ఇతరులు: 1

కర్ణాటక:

బీజేపీ: 19
కాంగ్రెస్+జేడీఎస్: 9
ఇతరులు: 0

ఆంధ్రప్రదేశ్ లోని 175 శాసనసభ స్థానాలకు, 25 లోక్‌సభ స్ధానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, జనసేన పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. దేశవ్యాప్తంగా ఆదివారం చివరి దశ పోలింగ్ ముగియడంతో వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి.