పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 38 నియోజకవర్గాలకు సంబంధించి ఎనిమిదో జాబితా విడుదల చేసింది. శనివారం అర్ధరాత్రి దాటాకా ఢిల్లీలో జాబితాను ప్రకటించారు. ఈ జాబితాతో కలిపి కాంగ్రెస్ మొత్తం 218 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

జాబితాలో ప్రముఖులు:

గుల్బర్గా- మల్లిఖార్జున ఖర్గే
నాందేడ్- అశోక్ చవాన్
భోపాల్- దిగ్విజయ్ సింగ్
నైనిటాల్- హరీశ్ రావత్
గఢ్వాల్- మనీశ్ ఖండూరి
చిక్‌బళ్లాపూర్- వీరప్ప మొయిలీ
కొల్లార్- కేఎం మునియప్ప
మాందౌర్- మీనాక్షి నటరాజన్
అమ్రోహా- రషీద్ అల్వీ