పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా బీజేపీ 182 మందితో తొలి జాబితా విడుదల చేసింది. ఢిల్లీలో కేంద్రమంత్రి జేపీ నడ్డా అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. 

పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా బీజేపీ 182 మందితో తొలి జాబితా విడుదల చేసింది. ఢిల్లీలో కేంద్రమంత్రి జేపీ నడ్డా అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

అభ్యర్థులు వీరే:

వారణాసి- నరేంద్రమోడీ
గాంధీనగర్- అమిత్ షా
లక్నో- రాజ్‌నాథ్ సింగ్
నాగపూర్- నితిన్ గడ్కరీ