ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) భువనేశ్వర్ లో ప్రొఫెసర్ / అడిషనల్ ప్రొఫెసర్ / అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తో సహా 108 ఫ్యాకల్టీ పోస్టులకు నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

ఈ పోస్టులు అనాట‌మీ, బ‌యోకెమిస్ట్రీ, ఫిజియాల‌జీ, మైక్రోబ‌యాల‌జీ, ఫార్మ‌కాల‌జీ, డెర్మ‌టాల‌జీ, పీడియాట్రిక్స్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. పరీక్ష ‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  ఈ నోటిఫికేషన్ వెలువ‌డిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. 

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

also read ఎస్‌బి‌ఐ బ్యాంక్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2020 విడుదల.. వెంటనే అప్లయ్ చేసుకోండీ.. ...

మొత్తం ఖాళీల వివరాలు:
ప్రొఫెసర్ -36
అదనపు ప్రొఫెసర్ -06
అసోసియేట్ ప్రొఫెసర్ -13
అసిస్టెంట్ ప్రొఫెసర్ -53

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో పీజీ డిగ్రీ/ డిప్లొమా (ఎండీ/ ఎంఎస్‌) ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.
 
చిరునామా: 
All India Institute of Medical Sciences, 
Bhubaneswar, Sijua, Dumuduma, 
Bhubaneswar-751019.
అధికారిక వెబ్‌సైట్‌:https://aiimsbhubaneswar.nic.in/