ఎన్‌సీఎల్‌లో 512 ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమా అర్హత ఉంటే చాలు..

ncl recruitment notification 2020 released apply online for 512 technicians posts

ఎన్‌సీఎల్‌లో ఉద్యోగం కోసం  అర్హత,  ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల 18-30 ఏళ్ల మధ్య వయసు వారై ఉండాలి. 3 ఆగస్టు 2020 నుండి దరఖాస్తులు ప్రారంభంమవుతాయి.