ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకం మొదలైంది. తాజాగా మహిళలు అనుకున్నంతా అయ్యింది. దేశంలో కో ఎడ్యుకేషన్ రద్దు చేశారు తాలిబన్లు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో కో ఎడ్యుకేషన్ రద్దు చేస్తున్నట్లు ఈ మేరకు ఆఫ్ఘాన్‌లో తాలిబన్లు తొలి ఫత్వా రద్దు చేశారు. 