‘ఒక డెమొక్రాట్ గా నేను ఈ మాట అనడం లేదు. ఫేస్ బుక్ లో తప్పుడు ప్రచారం ద్వారా మార్క్ ప్రజల్ని పిచ్చోళ్లను చేస్తున్నాడు. వారి మానసికస్థితితో ఆడుకుంటున్నాడు. అతన్నీ.. కంపెనీ సీఓఓ షెరిల్ శాండబర్గ్ ను జైల్లో పెట్టాలి’ అని కామెంట్ చేశారు.
వాషింగ్టన్ : హాలీవుడ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, ఆస్కార్ అవార్డు గ్రహీత కెన్ బర్న్స్ తాజాగా ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్కె జుకర్ బర్గ్ ను అమెరికాకు శత్రువుగా అభివర్ణించారు.
Add Asianetnews Telugu as a Preferred Source

ఆయనను వెంటనే జైల్లో పెట్టాలని కూడా తేల్చి చెప్పారు. ‘ఒక డెమొక్రాట్ గా నేను ఈ మాట అనడం లేదు. ఫేస్ బుక్ లో తప్పుడు ప్రచారం ద్వారా మార్క్ ప్రజల్ని పిచ్చోళ్లను చేస్తున్నాడు. వారి మానసికస్థితితో ఆడుకుంటున్నాడు. అతన్నీ.. కంపెనీ సీఓఓ షెరిల్ శాండబర్గ్ ను జైల్లో పెట్టాలి’ అని కామెంట్ చేశారు. అయితే ఇవేవీ జరగవని కూడా తనకు తెలుసునని ముక్తాయించారు.
