ఆక్లాండ్: ప్రపంచ వ్యాప్తంగా  న్యూ ఈయర్ సంబరాలు ప్రారంభమయ్యాయి.  న్యూజిలాండ్‌లో కొత్త సంవత్సర వేడుకలు  అంబరాన్ని తాకాయి.

న్యూజిలాండ్  దేశ రాజధాని ఆక్లాండ్ స్కై టవర్ వద్ద  ప్రజలు నూతన సంవత్సర వేడుకల్లో  పాల్గొన్నారు. టపాకాయలు కాల్చుతూ ప్రజలు తమ సంబరాన్ని తెలిపారు.
2018 ఏడాదికి వీడ్కోలు పలికారు. కొత్త ఏడాదికి స్వాగతం చెప్పారు.

న్యూజిలాండ్ ప్రజలు అప్పుడే 2019 ఏడాదికి స్వాగతం పలికారు.  కొత్త ఏడాదికి ప్రపంచంలో  న్యూజిలాండ్ ప్రజలు అప్పుడే స్వాగతం చెప్పారు. మిగిలిన దేశాలు కూడ కొత్త ఏడాదికి స్వాగతం చెప్పేందుకు సిద్దమయ్యారు. న్యూజిలాండ్ తర్వాత అస్ట్రేలియా వాసులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు.