ఉత్తర కాలిఫోర్నియాలో ఆదివారం నాడు రాత్రి భూకంపం వాటిల్లింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపత తీవ్రత 5.9గా నమోదైంది.
వాషింగ్టన్: ఉత్తర కాలిఫోర్నియాలో ఆదివారం నాడు రాత్రి భూకంపం వాటిల్లింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపత తీవ్రత 5.9గా నమోదైంది.
Add Asianetnews Telugu as a Preferred Source

ఉత్తర కాలిపోర్నియాకు సమీపంలోని యురేకా పట్టణానికి దాదాపు 62 మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఉత్తర కాలిఫోర్నియాలో పలు పాఠశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
కరోనా వైరస్ కారణంగానే ఉత్తర కాలిపోర్నియాలో పలు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. భూకంపం వల్ల ఏ మేరకు ఆస్తినష్టం వాటిల్లిందనే విషయమై ఇంకా అధికారులు తేల్చలేదు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదని సమాచారం.
