ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్ మరోసారి బాంబు  పేలుళ్లతో దద్దరిల్లింది. నగరంలో చోటు చేసుకున్న  ఈ పేలుళ్లలో 14 మంది మరణించగా.. పలువురికి గాయాలయ్యాయి. మసీదులో పేలుడు జరిగినట్లు తాలిబన్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 