మస్కట్ ఎయిర్‌పోర్టులో ప్రమాదం జరిగింది. రన్‌వేపై ఎయిరిండియా విమానంలో పొగలు రావడంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. వీరిలో 14 మంది గాయపడినట్లుగా తెలుస్తోంది.
మస్కట్ ఎయిర్‌పోర్టులో ప్రమాదం జరిగింది. రన్‌వేపై ఎయిరిండియా విమానంలో పొగలు రావడంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. వీరందరినీ కిందకి తరలించారు. ప్రమాద సమయంలో విమానంలో 141 మంది ప్రయాణీకులు , ఆరుగురు సిబ్బంది వున్నారు. వీరిలో 14 మంది గాయపడినట్లుగా తెలుస్తోంది. ఈ విమానం కొచ్చికీ బయల్దేరాల్సి వున్నట్లుగా సమాచారం. ప్రమాదానికి దారి తీసిన కారణాలు తెలియాల్సి వుంది.
Add Asianetnews Telugu as a Preferred Source

