Afghanistan: తాలిబన్ ప్రభుత్వం ఇదే.. 11 మందితో కేబినెట్, ప్రధానిగా ముల్లా మహ్మద్
ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు ఎట్టకేలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 11 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లుగా తాలిబన్లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానిగా ముల్లా మహ్మద్ హసన్, హోంశాఖ మంత్రిగా అసదుద్దీన్ హక్కానీ, రక్షణ శాఖ మంత్రిగా ముల్లా యాకూబ్, డిప్యూటీ ప్రధానిగా ముల్లాహా్ బరాదర్ వ్యవహరించనున్నారు.