పెరూలో  శుక్రవారం నాడు భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.1 గా నమోదైంది.


పెరూ: పెరూలో శుక్రవారం నాడు భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.1 గా నమోదైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

భూకంప తీవ్రత భూమిలోపల సుమారు 380 మైళ్లలోతున ఉన్నట్టుగా జియాలజీ అధికారులు గుర్తించారు. అయితే ఏ మేరకు ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందనే విషయమై ఇంకా తెలియాల్సి ఉంది.