ఖాట్మాండ్: నేపాల్‌లోని  డాంగే సమీపంలో  శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో  16 మంది మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

తులసీపూర్-కాపూర్‌కోట్ రోడ్డులో 400 మీటర్ల రోడ్డులో బస్సు బోల్తా పడింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.