Asianet News TeluguAsianet News Telugu

కొత్త బిల్డింగ్ కడుతున్నారో వీళ్ళ కన్ను దానిపైనే!

నగరంలో మీడియా పెరు చెప్పి నూతన భవన నిర్మాణాల వద్ద అక్రమ వసూళ్లకు పాలడుతున్న  ముఠా పై ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు.ఏకంగా ఒక టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ తో కల్సి 2 లక్షలు డిమాండ్ చేసిన ఒక ఇద్దరు రిపోర్టర్లను, సెక్షన్ ఆఫీసర్ ని ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొని అరెస్ట్ చేశారు,

వివరాల్లోకి వెళ్తే గత 2 ఏళ్లుగా ఒక ముగ్గురు రిపోర్టర్లు ఒక ముఠా గా ఏర్పడి పశ్చిమ మండలం పరిధి లో పలు ప్రాంతాలలో జరిగే భవన నిర్మాణాల వద్దకి వెళ్లి మీకు అనుమతలు లేవు అంటూ...పేపర్ల రాష్ట్రమని బెదిరిచడమే కాకుండా కొందరు అవినీతి టౌన్ ప్లానింగ్ అధికారులతో కల్సి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్టు తెల్సింది.

ఈ ముఠా బారిన పడ్డ వారు సంఖ్య వందల్లో ఉంటుందని తెలుస్తుంది,ప్రస్తుతం ఏసీబీ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారితో పాటు  రిపోర్టర్లు సోపాల శ్రీనివాస్,ఆకుల కిరణ లను అరెస్ట్ చేయగా.ఈ కేస్ లో కీలక పాత్ర ఫోన్ ద్వారా బేరసారాలు చేసిన తడక విజయ్ కుమార్(సూర్య)రిపోర్టర్ పరారీలో ఉన్నట్లు సమాచారం,

తడక విజయ్ పై  గతంలో ఎన్నో ఆరోపణలు,పత్రికల్లో కథనాలు వచ్చిన విషయం విధితమే, మొత్తానికి ఈ ముఠాని పట్టుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు,ఈ ముఠా  గతంలో చేసిన వసూళ్లు వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం

ghmc town planning section officer caught red handed acb
Author
Hyderabad, First Published Nov 16, 2019, 11:54 AM IST

నగరంలో మీడియా పెరు చెప్పి నూతన భవన నిర్మాణాల వద్ద అక్రమ వసూళ్లకు పాలడుతున్న  ముఠా పై ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు.ఏకంగా ఒక టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ తో కల్సి 2 లక్షలు డిమాండ్ చేసిన ఒక ఇద్దరు రిపోర్టర్లను, సెక్షన్ ఆఫీసర్ ని ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొని అరెస్ట్ చేశారు,

వివరాల్లోకి వెళ్తే గత 2 ఏళ్లుగా ఒక ముగ్గురు రిపోర్టర్లు ఒక ముఠా గా ఏర్పడి పశ్చిమ మండలం పరిధి లో పలు ప్రాంతాలలో జరిగే భవన నిర్మాణాల వద్దకి వెళ్లి మీకు అనుమతలు లేవు అంటూ...పేపర్ల రాష్ట్రమని బెదిరిచడమే కాకుండా కొందరు అవినీతి టౌన్ ప్లానింగ్ అధికారులతో కల్సి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్టు తెల్సింది.

ఈ ముఠా బారిన పడ్డ వారు సంఖ్య వందల్లో ఉంటుందని తెలుస్తుంది,ప్రస్తుతం ఏసీబీ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారితో పాటు  రిపోర్టర్లు సోపాల శ్రీనివాస్,ఆకుల కిరణ లను అరెస్ట్ చేయగా.
ఈ కేస్ లో కీలక పాత్ర ఫోన్ ద్వారా బేరసారాలు చేసిన తడక విజయ్ కుమార్(సూర్య)రిపోర్టర్ పరారీలో ఉన్నట్లు సమాచారం,

తడక విజయ్ పై  గతంలో ఎన్నో ఆరోపణలు,పత్రికల్లో కథనాలు వచ్చిన విషయం విధితమే, మొత్తానికి ఈ ముఠాని పట్టుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు,ఈ ముఠా  గతంలో చేసిన వసూళ్లు వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం

Follow Us:
Download App:
  • android
  • ios