హీరోయిన్లను తలదన్నే అందం... ఈ జర్మనీ అథ్లెట్ సొంతం

First Published 6, Jul 2020, 12:45 PM

అథ్లెట్ గా ఎంత మందికి ఆమెకు ఫాలోవర్స్ ఉన్నారో... అంతకన్నా ఎక్కువ ఆమె అందానికే ఉండటం గమనార్హం.

ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ని చూస్తే... ఎవరైనా కొత్త హీరోయినా అనే సందేహం కలుగుతుందా..? ఈమెను చూస్తే.. ఎవరికైనా అలాంటి సందేహమే కలుగుతుంది.

ఎందుకంటే.. హీరోయిన్లను సైతం తలదన్నే అందం ఆమె సొంతం. పేరు అలీషా స్మిత్. వయసు 21 సంవత్సరాలు. జర్మనీ దేశానికి చెందిన ఈ బ్యూటీ.. నెంబర్ వన్ అథ్లెట్.

ఇటీవలే.. అందరి చూపు ఆమె పై పడింది. అథ్లెట్ గా ఎంత మందికి ఆమెకు ఫాలోవర్స్ ఉన్నారో... అంతకన్నా ఎక్కువ ఆమె అందానికే ఉండటం గమనార్హం.

అతి చిన్నవయసులోనే అలీషా.. అథ్లెట్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2016లో అండర్ -20 యూరోపియన్ అథ్లెటిక్ లో పాల్గొన్న అలీషా.. అప్పుడే చాలా మందిని ఆకర్షించింది.

2021లో జరగనున్న టోక్యో ఒలంపిక్స్ లో పోటీపడి.. తన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాలన్నదే.. ప్రస్తుతం అలీషా ముందున్న లక్ష్యం. అందుకోసం శ్రమిస్తోంది.

ప్రస్తుతం జర్మనీ వాసులకు మాత్రమే సుపరిచితమైన అలీషా.. ఆ ఒలంపిక్స్ తో ప్రపంచానికి తనను తాను ఓ అత్యుత్తమ క్రీడాకారిణిగా పరిచయం చేసుకోవాలని కలలు కంటుంది.

అలీషా.. వచ్చే ఏడాది జరగనున్న ఈ ఒలంపిక్స్ లో 200 మీటర్లు, 400 మీటర్లు, 600 మీటర్ల దూరం పరిగెత్తనుంది. ఇందుకోసం రేయింబవళ్లు కష్టపడుతోంది.

జర్మనీ ఒలంపిక్స్ లో నిత్యం పాల్గొంటుంది అలీషా స్మిత్. ఈ 21ఏళ్ల  చిన్నది... ప్రతి ఏడాది జర్మనీలో జరిగే పోటీల్లో పాల్గొంటూ వస్తోంది. 4x400మీటర్ల పరుగు పందెంలో ఆమె పాల్గొంటూ వస్తోంది.

ఆమె పరుగుకన్నా కూడా అందానికి బానిసైన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇటీవలే ఆమెకు ప్రపంచంలోకెల్లా సెక్సీయెస్ట్ అథ్లెట్ అనే బిరుదు కూడా ఇవ్వడం గమనార్హం.

ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు అభిమానులు ఉండటం గమనార్హం. కాగా.. ఆమె ఎక్కువగా సోషల్ మీడియాలో కన్నా కూడా న్యూస్ పేపర్లలోనే దర్శనమిస్తుంది. ప్రతి రోజూ చాలా పేపర్లలో ఆమె ఫోటోలు దర్శనమివ్వాల్సిందే.

ఆమె అందాన్ని పొగుడుతూ వచ్చిన వార్తలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.

ఆమె బికినీలో కూడా దర్శనమిస్తూ ఉంటుంది. ఆ ఫోటోలతో ఆమెకు రోజు రోజుకీ ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు.

అలీషా.... సోషల్ మీడియాలో కూడా చాలా చురుకుగా ఉంటుంది. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 400 ఫోటోలు షేర్ చేసింది. కాగా.. ఆమెకు ఇప్పటి వరకు ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 9లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం గమనార్హం.

loader