Telugu

Mangalsutra Designs: లేటెస్ట్ మంగళసూత్రాల డిజైన్స్..చూస్తే కొనేస్తారు

Telugu

సన్‌ఫ్లవర్ లాకెట్ మంగళసూత్రం

నల్లపూసలు, గోల్డ్ పూసలతో ఉన్న ఈ మంగళసూత్రం చాలా ట్రెడిషనల్‍గా కనిపిస్తుంది. దీనికి సన్‌ఫ్లవర్ లాకెట్ యూనిక్‍గా ఉంటుంది. సింపుల్ లుక్ ఇష్టపడేవారికి ఇది వర్సటైల్ ఛాయిస్.

Image credits: pinterest
Telugu

రౌండ్ లాకెట్ మంగళసూత్రం డిజైన్

రోజూ వేసుకోవడానికి రౌండ్ లాకెట్, సన్నటి చైన్‌తో ఉన్న ఈ మంగళసూత్రం బాగుంటుంది. వైట్ స్టోన్ పెండెంట్ వల్ల చాలా సింప్లీ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

ట్రెడిషనల్ డిజైన్ మంగళసూత్రం

కాస్త హెవీగా, ట్రెడిషనల్‌గా కావాలంటే నల్లపూసలు, నగిషీ డిజైన్‌తో ఉన్న ఈ మంగళసూత్రం ఎంచుకోవచ్చు. దీనికి ఫ్లోరల్ మెష్ వర్క్, చిన్న చిన్న మీనాకారీ వర్క్ ఉన్నాయి. చీరలపై బాగుంటుంది.

Image credits: pramukhjewellers.com
Telugu

లీఫీ ప్యాటర్న్ మంగళసూత్రం

మోడరన్ లుక్ ఇష్టపడితే, ఈ లీఫీ డిజైన్ చూజ్ చేసుకోండి. దీని రౌండ్ షేప్ లాకెట్‌పై ఆకుల డిజైన్, నల్లపూసల డీటెయిలింగ్ ఉన్నాయి. గోల్డ్ ప్లేటెడ్ వర్క్‌లో అందుబాటులో ఉంటుంది.

Image credits: chatgpt
Telugu

లాంగ్ గోల్డ్ మంగళసూత్రం

పొడవుగా, బరువుగా ఉండే డిజైన్లు ఇష్టమైతే రౌండ్ లాకెట్‌తో ఉన్న ఈ లాంగ్ మంగళసూత్రం బెటర్. ఇందులో బంగారం, నల్లపూసల డీటెయిలింగ్ ఉంది. గుండ్రటి పెండెంట్ రాయల్ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

జెర్కాన్ స్టోన్ మంగళసూత్రం

నల్లపూసల పొడవాటి చైన్‌పై ఉన్న ఈ మంగళసూత్రం డిజైన్ సింపుల్‌గా, గ్లోయింగ్‌గా ఉంటుంది. రౌండ్ షేప్ డిజైన్‌పై జెర్కాన్ పూసల లాకెట్ ఉంది. క్యాజువల్, ఫార్మల్, డైలీ వేర్‌గా ఎంచుకోవచ్చు.

Image credits: glittergleam.com

Rosemary Oil: ఇలా అయితే రోజ్ మేరీ వాడకూడదు...ఈ విషయం తెలుసా మీకు?

Bracelet Designs:కళ్లు చెదిరే.. వెండి కలయికతో నల్లపూసల బ్రేస్లేట్స్.!

Jhumki Earrings: జీన్స్ మీదకు కూడా సూటయ్యే జుంకీ ఇయర్ రింగ్స్

Gold Necklace: 8గ్రాముల్లోనే లైట్ వెయిట్ నక్లెస్ డిజైన్లు..చూసేయండి