ముఖంపై ముడతలు పొగొట్టి వయస్సును దాచే... మ్యాజికల్ టిప్స్...!

First Published Apr 28, 2021, 11:42 AM IST

వేలకు వేలు పెట్టి... క్రీములు కొని రాసుకునేవాళ్లు మనలో చాలా లమంది ఉన్నారు. అయితే.. అలాంటి క్రీములు అవసరం లేకుండా కొన్ని మ్యాజికల్ టిప్స్ తో యవ్వనంగా మెరిసిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు