అమ్మ చీరలో అమ్మకుట్టి.. పైట జారవిడిచి..
తాను కట్టుకుంది అమ్మ చీర అంటూ కామెంట్ పెట్టి.. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఎంత మోడ్రన్ కాలంలో ఉన్నా... ఆడ పిల్లలు చీర కట్టుకోవడానికి ఇష్టపడతారు. అందులోనూ అమ్మచీర అంటే ఏ ఆడపిల్లకైనా ప్రత్యేకమే.. అందుకే అప్పుడప్పుడు చాలా మంది అమ్మచీర కట్టుకొని అందంగా ముస్తాబౌతుంటారు.

ఈ విషయంలో తానేమీ అరుదుకాదని చెబుతోంది పంజాబీ బ్యూటీ వామిక.

ఈ ఫోటోలో ఉన్న బ్యూటీని గుర్తుపట్టారా.. పేరు వామిక గబ్బి. తెలుగు, హిందీ, మళయాళ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

తెలుగులో సుధీర్ బాబుతో భలే మంచి రోజు సినిమాలో నటించింది. చాలా చలాకీగా ఉండే ఈ పిల్ల తాజాగా వాళ్ల అమ్మచీర కట్టుకుంది.

27 ఏళ్ల ఈ గడసరి మగువ... సొగసులతో అందరిపై వలలు వేస్తోంది.

చీర మోకాలి పైకెత్తి, పైట కింద జార విడచుకుని కుర్రకారును తెగ ఆకట్టుకుంటోంది.

చీర మోకాలి పైకెత్తి, పైట కింద జార విడచుకుని కుర్రకారును తెగ ఆకట్టుకుంటోంది.

తాను కట్టుకుంది అమ్మ చీర అంటూ కామెంట్ పెట్టి.. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తాను కట్టుకుంది అమ్మ చీర అంటూ కామెంట్ పెట్టి.. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

2013లో తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించిన వామిక.. తొలిసారి ఓ హిందీ సినిమాలో దర్శనమిచ్చింది. ఆ సినిమా పేరు సిక్స్ టీన్

వామిక మళయాళంలోనూ రెండు సినిమాలు చేసింది.. ఈ సంవత్సరం ఆమె నుంచి మరిన్ని చిత్రాలు రానున్నాయి.

వామిక ఫోటోలు

వామిక ఫోటోలు