మేడారం జాతర... వనదేవతలను దర్శించుకున్న సీఎం కేసీఆర్ (ఫోటోలు)
ప్రపంచప్రఖ్యాతి గాంచిన గిరిజన పండగ మేడారం జాతర అట్టహాసంగా జరుగుతోంది. దేశ నలుమూలల నుండి గిరిజనులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు మేడారం దారి పట్టారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కుటుంబసమేతంగా అమ్మవార్లను దర్శించుకున్నారు.
మేడారం జాతర... వనదేవతలకు పూలమాల వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
వరదేవతలు సమ్మక్క సారలమ్మ కొలువైన గద్దెలవద్దకు చేరుకుంటున్న కేసీఆర్
వనదేవతల సన్నిధిలో సీఎం కేసీఆర్
సమ్మక్క సారలమ్మలకు చీర, గాజులను సమర్పిస్తున్న సీఎం
వనదేవతలకు దండం పెట్టుకుంటున్న కేసీఆర్
అమ్మవారికి పూలమాల వేస్తున్న కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే సీతక్క
వనదేవతలు కొలవైన గద్దెల వద్ద కేసీఆర్ ప్రత్యేక పూజలు
అమ్మవార్ల గద్దె వద్ద కొబ్బరికాయ కొట్టిన సీఎం
ముఖ్యమంత్రి కేసీఆర్ కు జ్ఞాపిక అందజేస్తున్న నిర్వహకులు
వనదేవతలను ఆరాధిస్తున్న ముఖ్యమంత్రి
అమ్మవార్లకు చీరను సమర్పిస్తున్న కేసీఆర్
ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్
సమ్మక్క సారలమ్మ కొలువైన గద్దెెల వద్ద సీఎం కేసీఆర్
వనదేవతలకు దర్శించుకుంటున్న ముఖ్యమంత్రి
మేడారం జాతరలో కేసీఆర్