MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • Tennis
  • OSCARS 2022: ఆస్కార్ అవార్డులలో హొయలొలికించిన నల్లకలువలు.. టాప్ లేపే అందాలతో నెక్స్ట్ లెవల్ గ్లామర్ షో

OSCARS 2022: ఆస్కార్ అవార్డులలో హొయలొలికించిన నల్లకలువలు.. టాప్ లేపే అందాలతో నెక్స్ట్ లెవల్ గ్లామర్ షో

94th OSCAR Awards: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణులు, అమెరికాకు చెందిన విలియమ్స్ సిస్టర్స్ లాస్ ఏంజెల్స్ లో జరుగుతున్న94వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో హొయలొలికించారు. 

2 Min read
Author : Srinivas M
| Updated : Mar 29 2022, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టెన్నిస్ ఏస్ లు వీనస్, సెరెనా విలియమ్స్ లు ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో తళుక్కున మెరిశారు. లాస్ ఏంజెల్స్ లో జరుగుతున్న అకాడమీ అవార్డుల కార్యక్రమానికి హాజరైన ఈ నల్లకలువలు గ్లామర్ తో అక్కడున్న వారంతా చూపు తిప్పుకోనివ్వని గ్లామర్ తో  ఆకట్టుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఆస్కార్ అవార్డుల రేసులో ఉన్న ‘కింగ్ రిచర్డ్’ సినిమా ఐదు అవార్డులకు నామినేట్ చేయబడింది. ఇది  విలియమ్స్ సిస్టర్స్ తండ్రి  కథ. 

38

చిన్నవయసులో వారి తండ్రి రిచర్డ్ విలియమ్స్.. ఈ ఇద్దరికీ దగ్గరుండి టెన్నిస్ నేర్పించడం.. వారిని ప్రపంచ నెంబర్ వన్ లుగా తీర్చిదిద్దడం.. గురించి ఈ సినిమాలో చూపించారు. 

48

హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ ప్రధాన పాత్రలో (కింగ్ రిచర్డ్) నటించిన ఈ చిత్రంలో అతడి నటనకు ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. అదీగాక ఈ సినిమాకు ఈ అక్కాచెళ్లెల్లు ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించడం విశేషం. 

58

కింగ్ రిచర్డ్ సినిమా ఐదు అకాడమీ అవార్డులకు నామినేట్ అయిన నేపథ్యంలో  వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్ లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లోకి వెళ్లే ముందు రెడ్ కార్పేట్ పై నడుస్తూ గ్లామర్ ను ప్రదర్శించారు.

68

ప్రొఫెషనల్ హాలీవుడ్ నటీమణుల మాదిరే దుస్తులు ధరించిన ఇద్దరు.. ఫోటోలకు హాట్ ఫోజులిచ్చారు. వీనస్ విలియమ్స్.. వైట్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ ధరించింది.  మణికట్టు వద్ద సిల్వర్ కలర్ కఫ్ లు పెట్టుకున్న ఆమె.. రెక్కల ఆకారంలో ఉన్న వెండి చెవిపోగులను ధరించింది. 

78

అదే సమయంలో సెరెనా విలియమ్స్ పింక్ కలర్ గూచీ గౌన్ లో హాట్ హాట్ ఫోజులిచ్చింది. వీనస్ తో పోలిస్తే కాస్త విచిత్రమైన డ్రెస్ తో పాటు హెయిర్ స్టైల్ కూడా భిన్నంగా అలంకరించుకుంది. 
 

88

గతంలో పలు టెన్నిసేతర కార్యక్రమాల్లో పాల్గొన్న  విలియమ్స్ సిస్టర్స్.. ఆస్కార్ లో మెరవడం ఇదే ప్రథమం.  ఇదే విషయమై  ఈ ఇద్దరూ తమ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆస్కార్ వేదిక వద్ద ఉన్న ఫోటోలను పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
PV Sindhu: జపాన్ ఓపెన్ హిస్టరీలో ఫస్ట్ ఇండియన్.. పీవీ సింధు మైండ్ బ్లోయింగ్ విక్టరీ
Recommended image2
Wimbledon White Dress Code: వింబుల్డన్‌లో వైట్ డ్రెస్సే ఎందుకు? టెన్నిస్ ప్లేయర్స్ 150 ఏళ్లుగా ఫాలో అవుతున్న వింత రూల్ !
Recommended image3
యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్: సబాలెంకా vs అనిసిమోవా.. ఎవరు ట్రోఫీ గెలుస్తారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved