MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • వైఎస్ విజయమ్మ పుట్టినరోజు... కొడుకు, కోడలు దూరం, షర్మిల మాత్రమే

వైఎస్ విజయమ్మ పుట్టినరోజు... కొడుకు, కోడలు దూరం, షర్మిల మాత్రమే

కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా... కేవలం అతికొద్ది మంది కుటుంబసభ్యుల సమక్షంలోనే వైఎస్ విజయమ్మ పుట్టినరోజు జరుపుకున్నారు.  

1 Min read
Author : Arun Kumar P | Asianet News
Published : Apr 19 2021, 06:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి, వైసిపి గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పుట్టినరోజు వేడుక హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జరిగింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా కేవలం అతికొద్ది మంది కుటుంబసభ్యుల సమక్షంలోనే విజయమ్మ పుట్టినరోజు జరుపుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
తెలంగాణ రాజకీయాలతో బిజీబిజీగా గడుపుతున్న వైఎస్ షర్మిల తల్లి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు. కానీ తనయుడు వైఎస్ జగన్, కోడలు భారతి మాత్రం ఈ వేడుకలో పాల్గొనలేదు. షర్మిలతో పాటు మరో ఇద్దరు ముగ్గురు మాత్రమే విజయమ్మతో కేక్ కట్ చేయించారు.

33
తల్లి పుట్టినరోజుకు సంబంధించిన ఫొటోలను షర్మిల సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ''హ్యాపీ బర్త్ డే మామ్. ఇలాగే ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను'' అంటూ షర్మిల సోషల్ మీడియాలో తల్లికి శుభాకాంక్షలు తెలిపారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?
Recommended image2
Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్
Recommended image3
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved