MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • ప్రపంచ ఆదివాసీ దినోత్సవం : చెంచు సోదరీమణులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహపంక్తి భోజనం (ఫొటోలు)

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం : చెంచు సోదరీమణులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహపంక్తి భోజనం (ఫొటోలు)

ఈ సందర్భంగా చెంచు గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 1 కోటి 27 లక్షల రూపాయల తో  నిర్మించిన 24 డబల్ బెడ్ రూం  ఇండ్లను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం చెంచు సోదరీమణులతో కలసి సహపంక్తి భోజనం చేసి వారిలో ఆత్మ విశ్వాసం నింపారు.

1 Min read
Author : Bukka Sumabala
Published : Aug 09 2021, 05:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలోని యర్రోని పల్లి గ్రామంలో పర్యటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ సందర్భంగా చెంచు గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 1 కోటి 27 లక్షల రూపాయల తో  నిర్మించిన 24 డబల్ బెడ్ రూం  ఇండ్లను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం చెంచు సోదరీమణులతో కలసి సహపంక్తి భోజనం చేసి వారిలో ఆత్మ విశ్వాసం నింపారు.

ఈ సందర్భంగా చెంచు గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 1 కోటి 27 లక్షల రూపాయల తో నిర్మించిన 24 డబల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం చెంచు సోదరీమణులతో కలసి సహపంక్తి భోజనం చేసి వారిలో ఆత్మ విశ్వాసం నింపారు.

ఈ సందర్భంగా చెంచు గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 1 కోటి 27 లక్షల రూపాయల తో నిర్మించిన 24 డబల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం చెంచు సోదరీమణులతో కలసి సహపంక్తి భోజనం చేసి వారిలో ఆత్మ విశ్వాసం నింపారు.
34

44
ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా అదనపు కలెక్టర్ తేజాస్ నందు లాల్ పవర్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా తమకోసం మంత్రి రావడం.. తమతో కలిసి సహపంక్తి భోజనం చేయడంతో చెంచు మహిళలు సంతోషాన్ని వ్యక్త పరిచారు.

About the Author

BS
Bukka Sumabala
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
పిడుగులు, ఈదురుగాలుల జాగ్రత్త.. ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ | Asianet News Telugu
Recommended image2
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?
Recommended image3
Petrol Diesel Price: వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు.. మరింత పెరుగుతాయా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved