MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Telangana
• మూడు పెళ్లిళ్ల విషయం దాచిపెట్టి వలపువల.. మహిళా కానిస్టేబుల్ పై భర్త ఫిర్యాదు..

మూడు పెళ్లిళ్ల విషయం దాచిపెట్టి వలపువల.. మహిళా కానిస్టేబుల్ పై భర్త ఫిర్యాదు..

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ పెళ్లి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఆమె తనను మోసం చేసిందంటూ భర్త సెల్ఫీ వీడియో లను సోషల్ నెట్వర్క్ లో పోస్ట్ చేయడంతో కలకలం రేగింది.

2 Min read
Author : Bukka Sumabala
Published : May 19 2021, 11:32 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ పెళ్లి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఆమె తనను మోసం చేసిందంటూ భర్త సెల్ఫీ వీడియో లను సోషల్ నెట్వర్క్ లో పోస్ట్ చేయడంతో కలకలం రేగింది.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ పెళ్లి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఆమె తనను మోసం చేసిందంటూ భర్త సెల్ఫీ వీడియో లను సోషల్ నెట్వర్క్ లో పోస్ట్ చేయడంతో కలకలం రేగింది.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ పెళ్లి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఆమె తనను మోసం చేసిందంటూ భర్త సెల్ఫీ వీడియో లను సోషల్ నెట్వర్క్ లో పోస్ట్ చేయడంతో కలకలం రేగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తన భర్త ఉద్దేశపూర్వకంగానే వదిలి వెళ్లడంటూ ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భర్త తో పాటు, అతని తండ్రిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

37

హైదరాబాద్ లోని రహమత్ నగర్ లో ఉంటున్న మహిళకు ఏడేళ్ల క్రితం పోలీస్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తో పెళ్లయింది. అయితే, పెళ్ళైన రెండేళ్లకే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆమె తన కుమార్తెతో కలిసి తన తల్లిదండ్రులకు వద్దకు వచ్చేసింది.

47

కానిస్టేబుల్ ఉద్యోగం కోసం సిద్ధమౌతోంది. మూడున్నరేళ్ల క్రితం కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన ఓ యువకుడు(24) హైదరాబాద్ కు వచ్చి సదరు మహిళ ఇంటి పక్కనే అద్దెకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారింది.

57

ఈ క్రమంలోనే ఆమె గతేడాది కానిస్టేబుల్ (ఎ.ఆర్)గా ఎంపిక అయ్యింది. అనంతరం నిరుడు నవంబర్లో కూకట్పల్లిలోని ఆర్య సమాజంలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. తనకు ఏడేళ్ల కుమార్తె ఉందని, భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడనే విషయాలు తెలిసే తాను పెళ్ళికి అంగీకరించినట్లుగా అతనితో ఒప్పంద పత్రం కూడా రాయించుకుంది.

67

అయితే పెళ్లి అయిన కొద్ది రోజులకే దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. నాలుగు రోజుల క్రితం భర్త ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. తనను వదిలేసి వెళ్లాడు అంటూ ఆమె ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

77

మహిళా కానిస్టేబుల్ కు గతంలోనే మూడు పెళ్లిళ్లు అయ్యాయని, ఈ విషయాన్ని దాచి పెట్టిందని, తనపై వలపు వల విసిరింది అంటూ ఆరోపిస్తూ ఆమె భర్త సెల్ఫీ వీడియో లు, పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ప్రసారం చేశాడు. శంషాబాద్ డీసీపీ, షాబాద్ ఠాణాకుఆన్లైన్ లో ఫిర్యాదు చేయడంతో పాటు వీడియోలను, ఫోటోలని పంపించాడు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
Recommended image2
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Recommended image3
తెలంగాణలో పాలిటెక్నిక్‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌నున్నారా.? క్లారిటీ ఇచ్చిన మంత్రి వివేక్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved