జీహెచ్ఎంసీ ఎన్నికలు: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

First Published 17, Sep 2020, 3:03 PM

జీహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుండే ఈ ఎన్నికల కోసం వ్యూహా ప్రతి వ్యూహాలను సిద్దం చేసుకొంటున్నాయి.

వచ్చే ఏడాది  ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని టీఆర్ఎస్ ఇప్పటినుండే  వ్యూహా రచన చేస్తోంది. ఈ ఎన్నికల్లో తమ సత్తాను చూపాలని కాంగ్రెస్ ప్రయత్నాలను ప్రారంభిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవరాల ఇంఛార్జీగా మాణికం ఠాగూర్ ను ఎఐసీసీ నియమించింది. ఠాగూర్ ఈ నెల 16వ తేదీన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర నేతలకు దిశానిర్ధేశం చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహా రచన చేస్తోంది. నగరానికి చెందిన పార్టీ నేతలతో పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే  రెండు దఫాలు సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు.

గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రధానంగా ప్రస్తావించనుంది. హైద్రాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది.

అసెంబ్లీ వేదికగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై టీఆర్ఎస్ సర్కార్ తీరుపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. లక్ష ఇళ్లు హైద్రాబాద్ లో నిర్మిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలుపుకోలేదని ఆయన ఆరోపించారు.హైద్రాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూపిస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

భట్టి విక్రమార్క సవాల్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు. ఇవాళ భట్టి విక్రమార్కను తీసుకొని  నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్న ప్రాంతాలకు తీసుకెళ్లారు. రేపు కూడ ఈ పర్యటన కొనసాగుతోందని మంత్రి ప్రకటించారు.

ఫిబ్రవరిలో మాసంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే డబుల్  బెడ్ రూమ్ ఇళ్లను లబ్దిదారులకు  అందించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్లాన్ చేసింది. జీహెర్ఎంసీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ నేతలు ఇప్పటి నుండే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బస్తీల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

గత ఎన్నికల  కంటే ఈ దఫా ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వస్తాయని టీఆర్ఎస్ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై బస్తీల వారీగా టీఆర్ఎస్ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏ వార్డులో ఎవరిని బరిలోకి దింపితే ప్రయోజనం ఉంటుందనే విషయమై కూడ ఇప్పటికే సర్వే నిర్వహిస్తున్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఇచ్చిన హామీని అమలు చేయలేకపోయిందని టీఆర్ఎస్  ను ప్రజల్లో నిలదీసేందుకు కాంగ్రెస్ ఈ అస్త్రాన్ని ప్రయోగించింది. అయితే లక్ష ఇళ్లను చూపుతామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

పాత ఇళ్ల స్థానంలో కొత్తవి నిర్మించిన ఇళ్లను కొత్త వాటిగా చూపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే అభిప్రాయాలను కాంగ్రెస్ వ్యక్తం చేస్తోంది.జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఐదు మాసాల ముందే  కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు రాజకీయంగా వేడిని పుట్టించాయి.

ఒకవేళ లక్ష ఇళ్లను చూపకపోతే రాజకీయంగా టీఆర్ఎస్ కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తోంది. లక్ష ఇళ్లను చూపించగలిగితే కాంగ్రెస్ కు రాజకీయంగా నష్టం తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

loader