మహిళలకు నిర్ణయాధికారం రావాలంటే చేయాల్సిందిదే: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ సోమాజిగూడ లోని పార్క్ హోటల్ లో దళిత్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(డిక్కీ) ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
13

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా మహిళలు రకరకాలుగా వివక్షకు గురవుతున్నారని... దేశంలో ఇప్పటికీ దళిత మహిళలపై కుల వివక్షత కొనసాగుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ లోని పార్క్ హోటల్ లో దళిత్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(డిక్కీ) ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

23
''ఏడాది పొడవునా ప్రతి రంగంలో మహిళలకు ప్రాధాన్యత దక్కాలి. రాజ్యాంగ నిర్మాత, దాదాసాహెబ్ అంబేద్కర్ ప్రతి విషయంలో సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ప్రపంచం మొత్తం మీద రెండే కులాలున్నాయి. ఒకటి డబ్బు ఉన్నవాళ్లు, రెండు పేద వాళ్లు. ఆర్థిక స్వావలంబనతో, మహిళలకు నిర్ణయాధికారం పెరుగుతుంది. అందువల్లే మహిళలు ఆర్థికంగా బలపడాలి'' అని కవిత సూచించారు.

33
''టీ- ప్రైడ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం దళిత మహిళలు పారిశ్రామికంగా ఎదిగేందుకు ఆర్థిక చేయూతనిస్తోంది. డిక్కీ అనేక మంది దళిత పారిశ్రామికవేత్తలను తయారు చేస్తోంది. డిక్కీ తెలంగాణ సమాజానికి చేస్తున్న సేవలకు అభినందనలు'' అని కవిత తెలిపారు.

Latest Videos