కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్

First Published Mar 29, 2021, 1:16 PM IST

ఇటీవల సీఎం కేసీఆర్ అల్లుడు, ఎమ్మెల్సీ కవిత భర్త కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఎమ్మెల్సీ కవిత కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.