MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Telangana
  • టీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి కారణమదే: సురభి వాణిదేవి

టీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి కారణమదే: సురభి వాణిదేవి

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ పీఎం పివి నరసింహరావు కూతురు సురభి వాణీదేవి పోటీ చేస్తున్నారు. ఆమె పేరును ఆదివారం స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. 

1 Min read
Author : Arun Kumar P
Published : Feb 22 2021, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
హైదరాబాద్:  తెలంగాణలో ఖాళీఅయిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను ఎన్నికలు జరుగుతున్నాయి.  అయితే హైదరాబాద్‌ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ పీఎం పివి నరసింహరావు కూతురు సురభి వాణీదేవి పోటీ చేస్తున్నారు. ఆమె పేరును ఆదివారం స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించగా... ఇవాళ ఎన్నికలు జరిగే జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలకు ఆమెను పరిచయం చేశారు. ఆమెకు భీపామ్ ఇవ్వగా ఇవాళ నామినేషన్ కూడా వేసి ప్రచారంలోకి దిగారు.

హైదరాబాద్: తెలంగాణలో ఖాళీఅయిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ పీఎం పివి నరసింహరావు కూతురు సురభి వాణీదేవి పోటీ చేస్తున్నారు. ఆమె పేరును ఆదివారం స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించగా... ఇవాళ ఎన్నికలు జరిగే జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలకు ఆమెను పరిచయం చేశారు. ఆమెకు భీపామ్ ఇవ్వగా ఇవాళ నామినేషన్ కూడా వేసి ప్రచారంలోకి దిగారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సురభి వాణి దేవి నామినేషన్ కు ముందు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఆమెతో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, సబితారెడ్డి, రంగారెడ్డి జిల్లా స్ధానిక సంస్థల ఎంఎల్సి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంఎల్సీలు నారాయణరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్ఏ లు ప్రకాష్ గౌడ్, మహేష్ రెడ్డి తదితరులు వున్నాయి.

33
ఈ సందర్భంగా వాణిదేవి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ తనపై వుంచిన నమ్మకాన్ని వమ్ముచేయనన్నారు. శక్తివంచన లేకుండా గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిందే టీఆర్ఎస్ పార్టీయే కాబట్టి  ఈ పార్టీ తరపున పోటీ చేస్తున్నానని అన్నారు.  తెలంగాణ రాకముందు తాము కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని... అందువల్లే స్వరాష్ట్రాన్ని కాంక్షించామన్నారు. కేవలం సామాన్య ప్రజలగురించే కాదు విద్యావంతుల సమస్యలపైనా తనకు మంచి అవగాహన వుందని...వారికి అండగా నిలిచేందుకే ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్నట్లు వాణీదేవి తెలిపారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
ఐటీ కారిడార్‌కు ద‌గ్గ‌ర్లో సొంతింటి క‌ల సాకారం.. జ‌స్ట్ 10 కిలోమీట‌ర్లు వెళ్తే చాలు
Recommended image2
కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల‌ను పేద‌ల‌కు పంచుతాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image3
Annadhanam Spots : మీ ప్రాంతంలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved