MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • హైదరాబాద్ లో టాప్ 10 ధనవంతులు వీరే... ఎవరి సంపద ఎంతో తెలుసా?

హైదరాబాద్ లో టాప్ 10 ధనవంతులు వీరే... ఎవరి సంపద ఎంతో తెలుసా?

ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్... భారత్ లో అత్యంత ధనవంతులు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ... మరి తెెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతులు ఎవరు? 

2 Min read
Author : Arun Kumar P
Published : Jan 25 2025, 03:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Richest people  in Hyderabad

Richest people  in Hyderabad

Richest people  in Hyderabad : భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరంటే అంబానీ, అదానీ పేర్లు వినిపిస్తాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో రిచ్చెస్ట్ ఎవరు? ఏంటి ఏ పేరు తట్టడంలేదా?. మన తెలుగోళ్ళలో కూడా అంబానీలు, అదానీలంత కాకున్నా బాగానే సంపాదించేవారు వున్నారు. వాళ్లు ఎవరో తెలుగోళ్లమైన మనకే తెలియకపోవడం దురదృష్టకరం. కాబట్టి మన తెలుగోళ్లలో అత్యంత ధనవంతులు ఎవరో తెలుసుకుందాం. 

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ రిచ్చెస్ట్ పర్సన్స్ హైదరాబాద్ లోనే వున్నారు. వారి వ్యాపారాలు కూడా హైదరాబాద్ కేంద్రంగానే కొనసాగుతున్నాయి. ఇలా మొత్తం
110 మంది వ్యాపారులు రూ.1000 కోట్ల కంటే ఎక్కువ సంపద కలిగివున్నారు. వీరిలో అత్యధికులు (22 శాతం) ఫార్మా రంగంలో వున్నారు. ఆ తర్వాత (20 శాతం) ఎక్కువగా కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్ రంగంలో వున్నారు.   
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Richest people  in Hyderabad

Richest people  in Hyderabad

హైదరాబాద్ లో అత్యంత ధనవంతులు వీరే :

1. మురళి దివి ఆండ్ ఫ్యామిలీ

వ్యాపారం : దివీస్  లేబోరేటరీస్ 

సంపద : రూ.76,500 కోట్లు 

 2. పి. పిచ్చిరెడ్డి 

వ్యాపారం : మెఘా ఇంజనీరింగ్స్ 

సంపద : రూ. 54,800 కోట్లు

3. పి.వి.కృష్ణారెడ్డి

వ్యాపారం : మెఘా ఇంజనీరింగ్స్  

సంపద : రూ.52,700 కోట్లు 

4. బి. పార్థసారధి రెడ్డి

వ్యాపారం : హెటిరో ల్యాబ్స్ 

సంపద : రూ.29,500 కోట్లు 

5. ఎస్. సుబ్రహ్మణ్యం రెడ్డి 

వ్యాపారం : అపర్ణా కన్స్ట్రక్షన్స్ ఆండ్ ఎస్టేట్స్ 

సంపద : రూ.22,100 కోట్లు 
 

33
Richest people  in Hyderabad

Richest people  in Hyderabad

6. సి. వెంకటేశ్వర రెడ్డి 

వ్యాపారం : అపర్ణ  కన్స్ట్రక్షన్స్ ఆండ్ ఎస్టేట్స్ 

సంపద : రూ.21,900 కోట్లు 
 
7. ఎం. సత్యనారాయణ రెడ్డి 

వ్యాపారం : ఎంఎస్ఎన్ లేబోరేటరీస్ 

సంపద : రూ.18,500 కోట్లు

8. జూపల్లి రామేశ్వరరావు 

వ్యాపారం : మైహోమ్ ఇండస్ట్రీస్ (కన్స్ట్రక్షన్స్)

సంపద : రూ.18,400 కోట్లు 

9. కె.సతీష్ రెడ్డి 

వ్యాపారం : డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్ 

సంపద : రూ.18,100 కోట్లు 

10. మహిమా దాట్ల 

వ్యాపారం : బయోలాజికేల్ 

సంపద : రూ.13,600 కోట్లు  


 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
పిడుగులు, ఈదురుగాలుల జాగ్రత్త.. ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ | Asianet News Telugu
Recommended image2
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?
Recommended image3
Petrol Diesel Price: వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు.. మరింత పెరుగుతాయా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved