నరేంద్ర మోడీతో కేసీఆర్ కయ్యం: అసలు కారణం ఇదీ...

First Published 15, Sep 2020, 8:33 AM

తెలంగాణకు చెందిన ఏడు మండలాలను కేంద్రం అప్రజాస్వామికంగా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిందని ఆయన భద్రాచలం ప్రాంతంలోని ఏడు గ్రామాలను ఏపీకి ఇవ్వడాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యాననించారు

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఇటీవల బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధపడినట్లు సంకేతాలు ఇస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్ శాసనసభలో సోమావరం కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడారు. తద్వారా బిజెపిపై పోరాటం చేయడానికి సిద్ధపడినట్లు వారు ప్రజలకు సంకేతాలు ఇచ్చారు.

ఎప్పుడో జరిగినపోయిన విషయాన్ని కేసీఆర్ సోమవారం ప్రస్తావించారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను కేంద్రం అప్రజాస్వామికంగా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిందని ఆయన భద్రాచలం ప్రాంతంలోని ఏడు గ్రామాలను ఏపీకి ఇవ్వడాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యాననించారు సీలేరు ప్లాంటును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు తీరని నష్టం చేశారని కూడా వ్యాఖ్యానించారు.

అదే సమయంలో సింగరేణి కార్మికుల సమస్యల విషయంలోనూ ఆయన కేంద్రాన్ని లాగారు. సంగరేణి కార్మికులకు ఐటి రద్దు చేయాలని కోరినప్పటికీ కేంద్రం స్పందించలేదని కేసీఆర్ విమర్శించారు. అదే సమయంలో కేంద్రంపై పార్లమెంటులో తమ పార్టీ ఎంపీ అమీతుమీ తేల్చుకుంటారని పార్లమెంటు సమావేశాలకు ముందు చెప్పారు. ఈ వ్యాఖ్యలను చూస్తుంటే ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు.

కేటీఆర్ సోమవారం శాసన మండలిలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఐడీపీఎల్ మీదుగా దిల్ కుశ రోజ్డు మార్గానికి అవసరమైన భూమి ఇవ్వాలని కేంద్రాన్నికోరామని, కేంద్రం నుంచి స్పందన లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు వేస్తుంటే కేంద్రం మూసేస్తోందని ఆయన విమర్శించారు

పార్లమెంటు డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బిజెపి అభ్యర్థి హరివంశ్ నారాయణకు మద్దతు ఇవ్వలేదు. ఎన్నికలకు దూరంగా ఉంది. ఇది కూడా తాము బిజెపికి దూరంగా ఉన్నామనే సంకేతాలను ఇవ్వడానికేనని భావిస్తున్నారు.

ఓ వైపు కేసీఆర్, మరో వైపు కేటీఆర్ కేంద్రానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం వెనక వ్యూహం ఉందని బావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థ (జిహెచ్ఎంసీ) ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వారు ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి.

గ్రేటర్ హైదరాబాదులో బిజెపికి తగిన బలం ఉంది. కాంగ్రెసు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ స్థితిలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపియే టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి అవుతోంది. బిజెపిని ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే బిజెపికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఖరిని తీసుకుని వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

loader