MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Telangana
• మీ సేవా సెంటర్ల వద్ద ఉద్రిక్తత.. బారులు తీరిన జనం, సెంటర్ల మూసివేత..

మీ సేవా సెంటర్ల వద్ద ఉద్రిక్తత.. బారులు తీరిన జనం, సెంటర్ల మూసివేత..

10 వేల రూపాయలు వరద సహాయం ఇంకా ఆన్లైన్ సేవలు ప్రారంభం అవ్వలేదంటూ మీసేవా సెంటర్ల వద్ద బారులు జనం బారులు తీరారు. వరద సాయం ఇస్తానన్న సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

1 Min read
Author : Bukka Sumabala
Published : Dec 07 2020, 11:54 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

10 వేల రూపాయలు వరద సహాయం ఇంకా ఆన్లైన్ సేవలు ప్రారంభం అవ్వలేదంటూ మీసేవా సెంటర్ల వద్ద బారులు జనం బారులు తీరారు. వరద సాయం ఇస్తానన్న సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

10 వేల రూపాయలు వరద సహాయం ఇంకా ఆన్లైన్ సేవలు ప్రారంభం అవ్వలేదంటూ మీసేవా సెంటర్ల వద్ద బారులు జనం బారులు తీరారు. వరద సాయం ఇస్తానన్న సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

10 వేల రూపాయలు వరద సహాయం ఇంకా ఆన్లైన్ సేవలు ప్రారంభం అవ్వలేదంటూ మీసేవా సెంటర్ల వద్ద బారులు జనం బారులు తీరారు. వరద సాయం ఇస్తానన్న సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

మీ సేవ సెంటర్ల వద్ద బారులు జనం బారులు తీరడంతో నిర్వాహకులు మీ సేవ సెంటర్లు మూసివేశారు. ఆందోళన చేస్తున్న జనాల్ని ఇంటికి పంపించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే వరద సాయం కోసం బాధితులు మీ సేవ సెంటర్లు వెళ్లాల్సిన అవసరం లేదని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకా వరదసాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నాయని పేర్కొన్నారు.

34

బాధితుల వివరాలు, ఆధార్ నెంబర్ ధ్రువీకరణ జరుగుతోందని, తర్వాత వారి అకౌంట్‌లోనే నేరుగా వరద సాయం డబ్బులు జమవుతాయని చెప్పారు. ఈ నెల 7వ తేదీ నుంచి వరద సహాయం మళ్లీ ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు 8 గంటల నుంచే మీ సేవకు ప్రజలు తరలివస్తున్నారు.

44

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 6.64 లక్షల వరద బాధిత కుటుంబాలకు రూ.664 కోట్లు అందజేసింది. మరికొంత మంది దరఖాస్తు చేసుకోగా.. మరో 3.31 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
School Holidays : విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే మ్యాటర్.. వినాయక నిమజ్జనానికి మూడ్రోజులు సెలవులే
Recommended image2
ఒక‌ప్పుడు గ్రామీణ ప్రాంతం, ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌.. జెడ్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం
Recommended image3
Ration Card: రేషన్ కార్డు కట్ కావొద్దంటే ఇలా చేయండి.. అంతా ఇంటి నుంచే !
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved